బుమ్రా వరల్డ్ రికార్డ్

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు టీమ్‌ఇండియా సంచలనమైన ఇన్నింగ్ ఆడింది. 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 416పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా ఆరో వికెట్‌కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి సంచలనం సృష్టించారు. తొలి రోజు రిషభ్‌ పంత్‌ (146) సెంచరీ సాధించగా, రెండో రవీంద్ర జడేజా (104) సెంచరీతో ఆకట్టుకున్నాడు.

రెండో రోజు మరో రికార్డ్ కూడా వుంది. చివరి వికెట్ గా క్రీజులోకి వచ్చిన బుమ్రా (31 నాటౌట్‌; 16 బంతుల్లో ) సంచలన బ్యాటింగ్ చేశాడు. బ్రాడ్‌ వేసిన 84వ ఓవర్‌లో చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో ఏకంగా 35 పరుగులు రాబట్టాడు. దీంతో టెస్టుల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 16పరుగులకు ఒక వికెట్ కోల్పోయి 400 పరుగుల వెనుకంజలో వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవ్ వీడియోను ఇక టీడీపీ వదలదా !?

మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు కాబట్టి .. అందులో ఉన్నది ఎవరో చెప్పలేమని అనంతపురం ఎస్పీ చెప్పారు. ఆ వీడియోను ఫోరెన్సిక్‌ను పంపలేదన్నారు. దీంతో టీడీపీ నేతలు అమెరికాలోని ప్రసిద్ధ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను...

ఆ ప్రాజెక్టులు కట్టొద్దని జగన్‌కు స్టాలిన్ లేఖ !

ఇప్పటికి తెలంగాణలో ఉన్న నీటి పంచాయతీలే తేల్చుకోలేకపోతున్నారు.. ఇప్పుడు తమిళనాడుతోనూ కొత్తగా వివాదాలకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో కుశస్థలి నదిపై ఏపీ నిర్మిస్తున్న రెండు ప్రాజెక్టుల్ని తక్షణం నిలిపివేయాలని తమిళనాడు...

సర్వేలో సీట్లు తగ్గిపోయినా సంబరపడిపోతున్నారేంటి !?

వైసీపీ నేతల తీరు విచిత్రంగా ఉంది. తాజాగా వస్తున్న సర్వేల్లో ఓ మాదిరి ఫలితాలు వచ్చినా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. సీట్లు పడిపోతున్నాయని చెప్పినా.. దాన్నే ప్రచారం చేసుకుంటోంది. దీంతో ఆ పార్టీ...

మునుగోడు బాధ్యతల నుంచి రేవంత్‌ను తప్పించారా !?

కీలకమైన మునుగోడు ఉపఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో రచ్చ రచ్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి దూకుడుపై నల్లగొండ సీనియర్లు పిర్యాదు చేయడంతో ఈ ఉపఎన్నిక విషయంలో ఆయనను పక్కన పెట్టినట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close