క్రిష్‌… ‘9 గంట‌లు’

క్రిష్‌కి ఈమ‌ధ్య న‌వ‌ల‌ల పై దృష్టి ప‌డింది. అవార్డు న‌వ‌ల `కొండ‌పొలెం`ని ఆయ‌న సినిమాగా తీశారు. ఇప్పుడు మ‌రో న‌వ‌ల‌ని తెర‌పైకి తీసుకొచ్చే ప్రయ‌త్నం చేస్తున్నారు. అయితే ద‌ర్శ‌కుడిగా కాదు. నిర్మాత‌గా. మ‌ల్లాది వెంక‌ట‌కృష్ణ‌మూర్తి రాసిన `9 గంట‌లు` న‌వ‌ల‌ని ఆయ‌న ఇప్పుడు వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్నారు. హాట్ స్టార్ కోసం. క్రిష్ ద‌గ్గ‌ర స‌హాయ‌కుడిగా ప‌నిచేసిన ఓ కుర్రాడికి ద‌ర్శ‌కత్వ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇప్ప‌టికే స‌గం వ‌ర్క్ పూర్త‌యింది. నిజానికి ఈ న‌వ‌ల‌ని సినిమాగా తీయాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. `కొండ‌పొలెం` తో స‌రైన రిజ‌ల్ట్ రాక‌పోవ‌డంతో.. వెబ్ సిరీస్‌గా తీసుకొస్తున్నారిప్పుడు. క్రిష్ మ‌రికొన్ని న‌వ‌ల‌ల‌పై కూడా దృష్టి పెట్టార‌ని, అవి త్వ‌ర‌లో సినిమాలుగానో, వెబ్ సిరీస్‌లుగానో, వెబ్ మూవీలుగానో రాబోతున్నాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`తో బిజీగా ఉన్నారు క్రిష్‌. కొత్త షెడ్యూల్‌ని త్వ‌ర‌లోనే మొద‌లెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌కు బీజేపీ అండ లేదని చేతల్లో చూపిస్తేనే నమ్ముతారు లక్ష్మణ్ జీ !

రెండు రోజులుగా ఏపీలో పర్యటిస్తున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ కె లక్ష్మణ్.. తజన్గ సర్కార్‌పై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అమరావతికే తమ మద్దతంటున్నారు. అభివృద్ది లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని...

“ఉద్యమ” పంచాయతీ పెట్టుకున్న కేటీఆర్ !

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. చాలా మందికి సాయం చేస్తూంటారు. విపక్షాలతో పాటు మోదీపైనా విమర్శలకు వాడుకుంటూ ఉంటారు. అయితే రాజకీయ పరమైనవే అయినా... విధానపరంగా ఆ...

ఉత్తదే.. ఆ ప్రచారాన్ని ఖండించిన నాగార్జున …!

విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసే అంశంపై వైసీపీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్‌కు నాగార్జున ఇంచ్ కూడా కదల్లేదు. అలాంటి ఆలోచనలు.. ఆశలు .. పెట్టుకోవడం లేదని తేలిగ్గా తీసుకున్నారు. తన కొత్త...

ఆ లెక్కన కేసీఆర్ కూడా ” యాంటీ వైసీపీ గ్యాంగ్‌’లో చేరినట్లేనా సజ్జల !?

తెలంగాణ మంత్రులు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని.. జగన్ పరిపాలనను అవకాశం దొరికిన ప్రతీ చోటా..ఇంకా చెప్పాలంటే అవకాశం సృష్టించుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. హరీష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close