గోపీచంద్ తో కృతి శెట్టి?

గోపీ చంద్ – తేజ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. `అలివేలు వెంక‌ట‌ర‌మ‌ణ‌` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌లేదు. ఆ ఛాన్స్ కృతి శెట్టికి ద‌క్కింద‌ని స‌మాచారం. `ఉప్పెన‌` సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది కృతి. నాని సినిమాలోనూ అవ‌కాశం అందుకుంది. లేటెస్టుగా త‌మిళ స్టార్ సూర్య సినిమాలో క‌థానాయిక‌గా న‌టించే ఛాన్స్ కొట్టేసింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు గోపీచంద్ – తేజ సినిమా అవ‌కాశాన్ని అందుకున్న‌ట్టు టాక్‌. `ఉప్పెన‌` రిలీజ్ కాకుండానే ఇన్ని అవ‌కాశాలంటే మాట‌లు కాదు. తొలి సినిమా రాక‌ముందు ఇంత పాపుల‌ర్ అయిపోయిన హీరోయిన్ ఈమ‌ధ్య కాలంలో చూళ్లేదేమో..? ‘ఉప్పెన‌’ విడుద‌లై.. ఆ సినిమా హిట్ట‌యితే – స్టార్ హీరోయిన్ల స్థానానికి కృతి ఎస‌రు పెట్టిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close