‘WWW` వెనుక మ‌హేష్‌

దూకుడు, అత‌డు లాంటి సినిమాలో కెమెరామెన్ గా ఆక‌ట్టుకున్నాడు గుహ‌న్‌. 118తో ద‌ర్శ‌కుడిగా మారాడు. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీయ‌కుండా.. త‌న మార్క్ సృష్టించుకునే ప్ర‌య‌త్నం చేసి స‌క్సెస్ అయ్యాడు. ఇప్పుడు `WWW` చేస్తున్నాడు. టీజ‌ర్  చూస్తే.. ద‌ర్శ‌కుడు ఏదో ఓ కొత్త పాయింట్ చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌న్న విష‌యం అర్థం అవుతోంది. అన్న‌ట్టు.. ఈ టీజ‌ర్‌ని ఇటీవ‌లే.. మ‌హేష్ బాబు విడుద‌ల చేశాడు.

ఈ సినిమాని మ‌హేష్ ముందు నుంచీ ప్రోత్స‌హిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే… గుహ‌న్ త‌న‌కు ఇష్ట‌మైన కెమెరామెన్‌. 118 చూసి, గుహ‌న్ ని పిలిపించి మాట్లాడ‌ట మ‌హేష్‌. ఇప్పుడూ అంతే. `మీ టీజ‌ర్ ని నేను విడుద‌ల చేస్తా` అని చెప్పి మ‌రీ… ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు వెన్నుద‌న్నుగా నిలిచాడు. `మీకు ఏం అవ‌స‌రం అయినా చెప్పండి.. నేను ఉన్నా, మీ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు నన్ను వాడుకోండి` అని గుహ‌న్ కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట మ‌హేష్‌. చిన్న సినిమాల‌కు మ‌హేష్ లాంటి స్టార్లు వెంటుంటే ఇంకేం కావాలి..? 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉమెన్స్ డే రోజూ అమరావతి మహిళా రైతులకు దెబ్బలే..!

మహిళా దినోత్సవం రోజునా అమరావతి మహిళా రైతులకు ఎలాంటి గౌరవం లభించలేదు సరి కదా.. పోలీసులు చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఓ వైపు మహిళలకు అండగా నిలబడతామని పెద్ద పెద్ద ప్రకటనలు...

తొలి 10 నిమిషాలు ముందే చూపించేస్తార్ట‌!

మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం మోస‌గాళ్లు. ఇదో వైట్ కాల‌ర్ మోసం చుట్టూ తిరిగే క‌థ‌. టెక్నాల‌జీని వాడుకుంటూ... మోస‌గాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో చెప్పే క‌థ‌. ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. కాజ‌ల్,...

బాల‌య్య రైట్ హ్యాండ్‌.. జ‌గ్గూ భాయ్‌

లెజెండ్‌తో.. జ‌గ‌ప‌తిబాబులోని విల‌న్ విశ్వరూపం చూపించాడు. ఆ సినిమాతో జ‌గ‌పతి బాబు కెరీర్ ట‌ర్న్ అయిపోయింది. హీరోగా ఎంత సంపాదించాడో తెలీదు గానీ, విల‌న్ గా మారాక మాత్రం జ‌గ‌ప‌తి ఆస్తులు పెరిగాయి....
video

మ‌హిళా శ‌క్తి @ విరాట ప‌ర్వం

https://www.youtube.com/watch?v=dQ9S_uy-5sM విరాట‌ప‌ర్వం... ఈ సినిమా పేరు చెప్ప‌గానే ఓ ప్రేమ‌క‌థో, ఓ విప్ల‌వ గాథో, ఓ అభ్యుద‌య చిత్ర‌మో, ఓ సామాజిక స్పృహ ఉన్న ప్ర‌య‌త్న‌మో... అనిపిస్తోంది. పోస్ట‌ర్లూ అలానే ఉన్నాయి. అయితే.....

HOT NEWS

[X] Close
[X] Close