మ‌హేష్ అక్క‌డ‌.. ప‌వ‌న్ ఇక్క‌డ‌

ఈరోజు ముహూర్తం బాగుందేమో..? ఒకేసారి ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు ప‌ట్టాలెక్కేశాయి. మ‌హేష్ బాబు దుబాయ్ లో.. బిజీగా ఉంటే, ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్ లో ప‌నిలోకి దిగిపోయాడు. మ‌హేష్ – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో `స‌ర్కారు వారి పాట‌` రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఈరోజు నుంచి దుబాయ్ లో షూటింగ్ మొద‌లెట్టారు. తొలి షెడ్యూల్ అంతా అక్క‌డే. నిజానికి అమెరికాలో ఈ షెడ్యూల్ జ‌ర‌గాల్సివుంది. అయితే.. వీసా అనుమ‌తులు రావ‌డంలో జాప్యం జ‌ర‌గ‌డంతో, ఆ షెడ్యూల్ ని దుబాయ్ కి షిఫ్ట్ చేశారు.

మ‌రోవైపు.. వవ‌న్ క‌ల్యాణ్ షూటింగ్ హైద‌రాబాద్ లో మొద‌లైపోయింది. మ‌ల‌యాళ రీమేక్ `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌`లో ప‌వ‌న్ – రానా క‌ల‌సి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడు. త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు అందిస్తున్నారు. హైద‌రాబాద్ లో ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభ‌మైంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం.. ఈరోజే సెట్లో అడుగుపెట్టనున్నాడు. తొలి షెడ్యూల్ అంతా హైద‌రాబాద్ లోనే. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. క‌థానాయిక గా సాయి ప‌ల్ల‌వి పేరు వినిపిస్తోంది. అయితే అధికారికంగా తెలియాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్టార్‌ మాలో ఆదివారం సందడే సందడి!

ఆదివారం... ఆ రోజుని తలుచుకుంటేనే ఏదో సంతోషం. ఆ రోజు వస్తోందంటే అదో చెప్పలేని ఆనందం. మరి అదే ఆదివారం నాడు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మూడింతలు పెంచేలా ఏదైనా ఒక ఫ్లాన్‌...

‘గాలి సంప‌త్’ ట్రైల‌ర్‌: ఫ‌.. ఫా.. ఫీ.. ఫో.. అంటే అదిరింది!

త‌న పేరు సంప‌త్‌. నోట్లోంచి గాలి త‌ప్ప మాట రాదు. అందుకే త‌న‌ని గాలి సంప‌త్ అని పిలుస్తారు. త‌న‌కో కొడుకు. త‌న‌కీ కొన్ని ఆశ‌యాలు, ఆశ‌లు, ప్రేమ‌లూ ఉన్నాయి. కానీ.. త‌నకు...

తమిళనాడులో ఈ సారి ఉచితాలకు మించి..!

తమిళనాడు సీఎం పళని స్వామి ఎన్నికలకు ముందుగా ప్రజలకు భారీ తాయిలాలు ప్రకటించారు.అమలు చేస్తారోలేదో తెలియదు కానీ.. అధికారికంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. రుణాల మాఫీతో పాటు విద్యార్థులందరూ పరీక్షలు రాయకుండానే పాసయ్యేలా నిర్ణయం...

పెన్షన్ పెంచుకుంటూ పోయేది వచ్చే ఏడాదే..!

పెన్షన్ రూ. మూడు వేలకు పెంచుకుంటూపోతామని జగన్ హామీ ఇవ్వడంతో .. పెన్షనర్లు అంతా ఓట్ల వర్షం కురిపించారు. అయితే 2019 మేలో అధికారం చేపట్టిన జగన్.. రూ.250మాత్రమే పెంచారు. అప్పుడే క్లారిటీ...

HOT NEWS

[X] Close
[X] Close