వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్, క‌థ‌ల అవ‌స‌రం మ‌రింత ఎక్కువైంది. అందుకే మ‌న సాహిత్యాన్ని వెదుక్కుంటూ, వాటి చుట్టూనే ప్ర‌ద‌క్ష‌ణాలు చేస్తున్నారు కొంత‌మంది. షాడో న‌వ‌ల‌ల్ని ఇప్ప‌డు వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు చ‌లం `మైదానం` కూడా వెబ్ సిరీస్ గా రాబోతోంది.

ఆహా కోసం చ‌లం ‘మైదానం’ వెబ్ సిరీస్‌ని రూపొందిస్తున్న‌ట్టు ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల తెలిపారు. ‘నీదీ నాదీ ఒకే క‌థ‌’తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు ఆయ‌న‌. ఇప్పుడు ‘విరాట‌ప‌ర్వం’ చూపించ‌బోతున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్‌కి వేణు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారంతే. ఈ వెబ్ సిరీస్ లో ఓ అగ్ర క‌థానాయిక న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమె ఎవ‌ర‌న్న‌ది త్వ‌రలో వెల్ల‌డిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close