అందమైన అమ్మాయి ఉన్నతాధికారిగా ఉండకూడదా?: మంచులక్ష్మి

హైదరాబాద్: ఔట్‌లుక్ మ్యాగజైన్‌పై మంచులక్ష్మి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న స్మితా సభర్వాల్‌పై ఆ పత్రిక వెలువరించిన కథనం చవకబారుగా ఉందని అన్నారు. అందమైన అమ్మాయి ఉన్నతస్థాయి పదవి నిర్వహించకూడదా అని ప్రశ్నించారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఔట్‌లుక్ మ్యాగజైన్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఈ కథనాన్ని ప్రచురించినందుకు ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు లక్ష్మి ఒక వీడియోను విడుదల చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేస్తున్న స్మితా సభర్వాల్‌పై ఔట్ లుక్ మ్యాగజైన్ ఒక వివాదాస్పద కథనాన్ని వెలువరించిన సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close