మంచు మ‌నోజ్ ఇంట బుల్లి ‘పులి’

మంచు మ‌నోజ్ ఇంట సంద‌డి నెల‌కొంది. ఆయ‌న ఇంట్లో ఓ చిన్నారి కేరింత‌లు వినిపిస్తున్నాయి. మ‌నోజ్ – మౌనిక ఓ పండంటి ఆడ‌పిల్ల‌కు జన్మ‌నిచ్చారు. ఈ విష‌యాన్ని మ‌నోజ్ సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌తో పంచుకొన్నాడు. మ‌నోజ్‌, మౌనిక‌.. ఇద్ద‌రికీ ఇది రెండో పెళ్లే. మౌనిక‌కు ఇది వ‌ర‌కు ధైరవ్ అనే అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇంట మ‌రో చిన్నారి అడుగుపెట్టింది. ఇప్ప‌టికే ఈ పాప‌కు ‘ఎం.ఎం.పులి’ అంటూ ముద్దు పేరు కూడా పెట్టుకొన్నారు.

మ‌నోజ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ పై దృష్టి పెట్టాడు. ఇప్ప‌టికే ఈటీవీలో ఓ టాక్ షో చేస్తున్నాడు. అది హిట్ట‌య్యింది. వెండి తెర‌పై కూడా మ‌నుప‌టిలా విజృంభించాల‌ని చూస్తున్నాడు. కొన్ని క‌థ‌లు ఓకే చేశాడు. ‘వాట్ ద ఫిష్‌’ అనే సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. `మిరాయ్`లో మ‌నోజ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. త్వ‌ర‌లోనే మ‌నోజ్ కొత్త సినిమా సంగ‌తులు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close