మరో ఆఫర్ దోచేసింది

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ కి స్వర్ణయుగం. కారణం వారి కొరత వుండటం. తిప్పికొడితే ఓ అరడజను స్టార్ హీరోయిన్స్ కూడా లేరు. స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన వారంత సినియర్లు అయిపోయారు. కొందరు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పరిమితమైపోయే మరి కొందరు ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి వచ్చేశారు. ఓ నలుగురు హీరోయిన్స్ తోనే సర్దుకునే పరిస్థితి వుంది. ఓ కొత్త ముఖం కోసం చూస్తున్న దర్శక నిర్మాతలకు ఓ హిట్ సినిమాలో కొంచెం అందం మరి కొంచెం నటన వున్న అమ్మాయి కనిపిస్తే చాలు ఆఫర్ ఇవ్వడనికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇలాంటి అవకాశమేన‌భా న‌టేష్ కి దక్కింది.

తాజాగా విడుదల అయిన సుదీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’సినిమాలో హీరోయిన్ గా కనిపించింది న‌భా న‌టేష్ , ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర వేసిన న‌భా న‌టేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప‌క్కింటి అమ్మాయిలా క‌నిపిస్తూనే, మంచి అభిన‌యం క‌న‌బ‌రిచింది. ఇప్పుడి భామకు మరో అవకాశం దక్కింది. రవితేజ్ విఐ ఆనంద్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో హీరోయిన్ న‌భా న‌టేష్ ని ఎంపిక చేశారు. ప్రస్తుతం అమర్ అక్బర్ అంటోని సినిమాతో బిజీగా వున్న రవితేజ ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే కొత్త సినిమాని మొదలుపెడతారు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close