స‌ర్‌ప్రైజ్ : బాహుబ‌లి ద‌ర్శ‌కుడు మారాడు

బాహుబ‌లి అంటే రాజ‌మౌళి… రాజ‌మౌళి అంటే బాహుబ‌లి. ఈ విష‌యంలో తిరుగే లేదు. బాహుబ‌లి స‌క్సెస్‌కి నూటికి నూరుపాళ్లూ రాజ‌మౌళినే కార‌ణం. జ‌క్క‌న్న ప్ర‌తిభ‌, సామ‌ర్థ్యం బాహుబ‌లితో తెలుగు సినిమా ఘ‌న‌త‌ను విశ్వ‌వ్యాప్తం చేశాయి. అలాంటి బాహుబ‌లికి ద‌ర్శ‌కుడు మారిపోయాడు… రాజ‌మౌళి స్థానంలో కొత్త ద‌ర్శ‌కుడు వ‌చ్చి చేరాడు. అదీ.. ఒక్క షాట్‌కి మాత్ర‌మే లెండి. ఇంత‌కీ రాజ‌మౌళి స్థానంలో వ‌చ్చిన ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా?? క‌థానాయ‌కుడు నాని.

నానికీ రాజ‌మౌళి టీమ్‌కి మంచి అనుబంధం ఉంది. ఈగ‌తో వాళ్ల రిలేష‌న్ పెరిగింది. అప్ప‌టి నుంచి నానిని త‌మ ఇంటి స‌భ్యుడిగా భావిస్తుంటారు వాళ్లు. ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా నాని స‌ర‌దాగా ఫిల్మ్‌సిటీకి వెళ్లాడు. ఆ స‌మ‌యంలోనే బాహుబ‌లి 2లో ఓ షాట్‌కి ద‌ర్శ‌కత్వం వ‌హించే అవ‌కాశం వ‌చ్చింది నానికి. ‘లైట్స్ కెమెరా యాక్ష‌న్‌’ అంటూ నాని కూడా మైకు ప‌ట్టుకొని కాసేపు హ‌డావుడి చేశాడు. బేసిగ్గా అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా పనిచేసిన నాని… ఇలా డైరెక్ష‌న్ కోరిక తీర్చుకొన్నాడ‌న్న‌మాట‌. అదీ బాహుబ‌లితో. సూప‌ర్ క‌దూ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close