2020 సంతోషాల సంవ‌త్స‌రంగా నిలవాల‌ని అతిథుల‌కు నవాబీ హైద‌రాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్‌ శుభాకాంక్ష‌లు

ఈ సంద‌ర్భంగా విశేష ఆద‌ర‌ణ క‌న‌బ‌ర్చిన వారంద‌రికీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్న నవాబీ హైద‌రాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్‌

గ‌డిచిన 12 నెల‌ల కాలంలో, నవాబీ హైద‌రాబాద్ హౌస్ పట్ల మీరు నిరంత‌రం అందించిన మ‌ద్ద‌తు మ‌రియు మాపై చూపిన అభిమానం మ‌మ్మ‌ల్ని మ‌రింత బాధ్య‌తాయుతంగా తీర్చిదిద్ద‌డ‌మే కాకుండా మీ అంచ‌నాల‌కు త‌గిన రీతిలో మేం కృషి చేసేందుకు ప్రోత్స‌హించింది.

నిరంత‌రం అండ‌గా నిలిచిన అతిథులు మా వెంట లేక‌పోయి ఉంటే మేం ప్ర‌స్తుత గొప్ప స్థితిలో ఉండగ‌లిగేవాళ్లం కాదు. మీరు అందించిన విశేషమైన మ‌ద్ద‌తుకు మేం పెద్ద ఎత్తున కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకొంటున్నారు. దీర్ఘ‌కాలంగా మీ ఆద‌ర‌ణ మ‌రియు ప్రోత్సాహం వ‌ల్లే ఈ ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్నాం (Authentic Indian Food in America).

న‌వాబీ హైద‌రాబాద్ హౌస్ ఇంతటి విజ‌యం సాధించ‌డం వెనుక మా వెండ‌ర్లు మ‌రియు ఉద్యోగుల యొక్క మ‌ద్ద‌తు మ‌రియు ప్రోత్సాహం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాం. మా టీంలో వారంతా క‌లిసిక‌ట్టుగా అందించిన స‌హాయ స‌హ‌కారాల వ‌ల్ల ఈ గుర్తింపును సొంతం చేసుకున్నాం.

హైద‌రాబాద్ హౌస్ ప్రారంభించిన నాటి నుంచి సాగుతున్న వృద్ధిప‌థంలో 2019 ప్ర‌త్యేకంగా నిలిచిపోతుంది. త‌న సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రిస్తూ అరిజోనా, మిన్నియాపోలిస్‌, ఒరెగాన్‌, విస్కాన్సిన్‌, కాన్స‌స్‌, ఇండియానా మ‌రియు కెనాడాలో అతిథుల‌కు చేరువ అయింది (Best Indian Restaurants in USA).

మాకు అందుతున్న క్ర‌మం త‌ప్ప‌ని ప్రోత్సాహం వ‌ల్ల త్వ‌ర‌లో మ‌రిన్ని ప్రాంతాల్లో న‌వాబీ హైద‌రాబాద్ హౌస్‌ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా మీతో పంచుకుంటున్నాం. అత్యంత ఆహ్లాద‌క‌ర‌మైన అనుభూతులు, సంతోషాల‌కు వేదిక‌, న‌వాబీ హైద‌రాబాద్ హౌస్ యొక్క ప్ర‌త్యేక‌మైన మెనూ, తాజాగా వండిన ప‌దార్థాలు వంటి ప్ర‌త్యేక‌త‌ల‌తో ఈ కొత్త ప్రాంగణాలు అతిథుల‌ను ఆక‌ట్టుకోనున్నాయి.

కొత్త కేంద్రాలు స్కాట్స్‌డేల్‌-అరిజోనా, డ‌న్‌వుడీ-జార్జియా, సిన్సినాటి-ఓహియో మ‌రియు మిసిసాగ్వ‌-కెన‌డా.

ఈ నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా, రెట్టించిన ఉత్సాహం మ‌రియు ఉత్కంఠ‌తో మేం ముంద‌డుగు వేస్తున్నాం. 2020 జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి మా అన్ని కేంద్రాల్లో ల‌భించ‌బోయే భారీ మెగా బ‌ఫెట్లను (LUNCH BUFFETS) ఆస్వాదించేందుకు సిద్ధం అవండి. కొత్త సంవ‌త్స‌రంలో మీ క‌ల‌ల‌ను సాకారం చేసుకునేందుకు నూత‌న ఉత్సాహాన్ని సొంతం చేసుకోండి.

మీరు వ్య‌క్తం చేసే అభిప్రాయాల‌ను స్వీక‌రించేందుకు ఎల్ల‌వేళ‌లా మేం సిద్ధంగా ఉన్నాం. మీ అభిప్రాయాలు మా ఎదుగుద‌ల‌కు ముఖ్య‌మైన‌విగా భావిస్తున్నాం. మీ భావాల‌ను నిర్మొహ‌మాటంగా ఫీడ్‌బ్యాక్ రూపంలో పంచుకోండి.

నూత‌న కేంద్రాలు ప్రారంభించుకోబోయే స‌మయాలు:

1) అట్లాంటా, జార్జియా, యూఎస్ఏ – జ‌న‌వ‌రి 2020

2) స్కాట్స్‌డేల్‌, అరిజోనా, యూఎస్ఏ – జ‌న‌వ‌రి 2020

3) మిసిసాగ్వ‌, కెన‌డా – జ‌న‌వ‌రి, 2020

4) సిన్సినాటి, ఓహియో, యూఎస్ఏ – ఫిబ్ర‌వ‌రి 2020

ఫ్రాంచైజీ/లైసెన్స్ సంబంధించిన స‌మాచారం కోసం ద‌య‌చేసి సంప్ర‌దించండి:

యూఎస్ఏః శివ యార్ల‌గ‌డ్డ‌: 201.562.5753, జ‌య ప్ర‌కాశ్ రెడ్డి(JP): 309-660-2787 & వంశీ క‌ల్లెప‌ల్లి: 551.208.4336

కెన‌డా: వ‌ర్మ క‌లిదిండి: 647.960.4499 & శివ యార్ల‌గ‌డ్డ‌: 201.562.5753.

ఇండియా: చిరంజీవి రెడ్డి బొమ్మారెడ్డి: +91 80084 71117

మీయొక్క ఫ్రాంచైజీ / లైసెన్స్ అప్లికేష‌న్ల‌ను http://hyderabadhouse.net/franchise.html ద్వారా అంద‌జేయండి.

Visit: www.HyderabadHouse.net

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నలభై రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక !

మనుగోడులో బీజేపీని గెలిపించే బాధ్యతను సునీల్ భన్సల్‌కు హైకమాండ్ ఇచ్చింది. ఆయన ఇక్కడకు వచ్చి మొత్తం ప్లాన్ రెడీ చేస్తున్నారు. మరో నలభై రోజుల్లో ఉపఎన్నిక వస్తందని క్లారిటీ ఇచ్చేశారు. ఉపఎన్నిక...

ట్విట్టర్ ఖాతాలను కూడా టీడీపీ కాపాడుకోలేకపోతోందా !?

తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ఇటీవలి కాలంలో రెండో సారి హ్యాక్‌కు గురైంది. మొదటి సారి అసభ్య పోస్టులు పెట్టారు. రెండో సారి అసభ్యత లేదుకానీ.. టీడీపీ సోషల్ మీడియా డొల్లతనాన్ని...

తెలంగాణలో తటస్తులపై బీజేపీ గురి !

మీడియాలో ఊపు వచ్చింది కానీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేని పరిస్థితిని అధిగమింంచడానికి తెలంగాణ బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. చేరికలు అనుకున్న విధంగా సాగడం లేదు. కాంగ్రెస్ నుంచి వచ్చి కొంత...

5జీ సేవలు పొందడానికి ద్వితీయ శ్రేణిలోనే ఏపీ ప్రజలు !

నిన్నామొన్నటిదాకా ఏపీ అంటే టెక్నాలజీకి స్టార్టింగ్ ప్లేస్. ఇన్నోవేటివ్ టెక్నాలజీని టెస్టింగ్ చేయడంలనూ ప్రజలకు అందించడంలోనూ ముందుండేది. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రయారిటీలు మారిపోయాయి. ఆ పరిస్థితి మార్పును స్పష్టంగా చూపిస్తోది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close