సరికొత్త నయనతార… స్టార్ మా లో !

ఆశ్చర్యం అనిపించేలా, అద్భుతం అని అభిప్రాయపడేలా వుండబోతోంది స్టార్ మా ఈ ఆదివారం (7 వ తేదీ) అందించబోయే ఎంటర్ టైన్మెంట్. సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రతిష్టాత్మక చిత్రం “అమ్మోరు తల్లి” ‘స్టార్ మా’ లో ప్రసారం కానుంది. సరికొత్తగా నయనతార స్టార్ మా ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేయబోతోంది. ఇప్పటి వరకు నయనతార చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు.. ఈ చిత్రం ఒకటీ ఒక ఎత్తు. ముక్కుపుడక అమ్మవారిగా నయనతార నటన ఈ చిత్రానికి ప్రత్యేకం. ఇక ప్రతి వారం లాగే ఈ మధ్యాహ్నం కూడా పూర్తి స్థాయి వినోదం ప్రేక్షకుల కోసం ఎదురు చూస్తోంది.

మధ్యాహ్నం 12 గంటలకు సరిగమాలతో చేసే సరదా సరదా ప్రయాణం “స్టార్ట్ మ్యూజిక్ ” షో తో సుమ చేస్తున్న హంగామా ఆదివారానికే ఓ ప్రత్యేకం. 1.30 గంటలకు “కామెడీ స్టార్స్” చేసే పంచులు కోలాహలం అద్భుతం. మధ్యాహ్నం అంతా మజా మజా గా సాగే వినోదం.. సో.. మొత్తం మీద 7 వ తేదీ స్టార్ మా ప్రేక్షకులు ఆస్వాదించేందుకు బోలెడంత వినోదం సిద్ధంగా వుంది.

“కామెడీ స్టార్స్” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/K-VOev1jFzs

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close