ప‌వ‌న్ ప‌క్క‌న కొత్త క‌థానాయిక‌

ఓ వైపు పింక్ మ‌రోవైపు క్రిష్ సినిమా… మధ్య‌మ‌ధ్య‌లో రాజ‌కీయాలూ అంటూ బిజీ బిజీగా ఉన్నాడు ప‌వ‌న్‌. ఈనెల 8 నుంచి క్రిష్ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభ‌మైంది. సోమ‌వారం నుంచి ప‌వ‌న్ కూడా చిత్రీక‌ర‌ణ లో పాలు పంచుకుంటున్నాడు. రాత్రి నేప‌థ్యంలో కొన్ని స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ల‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. జాక్వెలెన్ ఫెర్నాండేజ్‌ని ఓ క‌థానాయిక‌గా ఎంచుకున్నార‌ని, మ‌రో క‌థానాయిక‌గా ప్ర‌గ్యా జైశ్వాల్‌ని తీసుకున్నారని చెబుతున్నారు. అయితే.. ప్ర‌గ్యా ఈ సినిమాలో లేద‌ని తెలుస్తోంది. ఆమె స్థానంలో ఓ స్టార్ క‌థానాయికే తెర‌పై క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. ప్ర‌గ్యా ఉన్నా ఆమెకు క‌థానాయిక స్థాయి లేద‌ని, ప‌వ‌న్ పక్క‌న మ‌రో క‌థానాయిక క‌నిపించ‌నున్న‌ద‌ని టాక్‌. ఆ క‌థానాయిక అయితే స్టార్ హీరోయిన్ అవ్వాలని, లేదంటే ఓ కొత్త ఫేస్‌ని వెండి తెర‌కు ప‌రిచ‌యం చేయాలని క్రిష్ భావిస్తున్నాడు. 90 శాతం కొత్త క‌థానాయిక ఎంపిక వైపే మొగ్గు చూపించే అవ‌కాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close