రాజ్ తరుణ్- హెబ్బా.. రాస్కోండిక

ఎక్కడ ఏం స్పైసీ వార్తలు దొరుకుతాయో, ఎలా గాసిప్పులు పుట్టించాలో అని ఎదురుచూసే గాసిప్ రాయుళ్ళకు కావాల్సినంత మసాలా అందించాడు రాజ్‌త‌రుణ్‌. హీరోయిన్ హెబ్బా ప‌టేల్‌ పై తనకున్న అభిమానమో, ఇష్టమో ప్రకటించే క్రమంలో ఓ స్పైసీ కామెంట్ కొట్టేశాడు.

కుమారి 21 ఎఫ్ లో జంట‌గా క‌నిపించారు రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్‌. ఆ సినిమా సూప‌ర్ హిట్టవ్వడ‌మే కాకుండా వీరిద్దరి కాంబినేష‌న్‌కీ మంచి మార్కులు ప‌డ్డాయి. దాంతో ఇద్దరి మ‌ధ్యా స్నేహం చిగురించింది. ఈ కాంబినేష‌న్ ని ఈడోర‌కం – ఆడోర‌కంలో రిపీట్ చేశారు. ఇప్పుడు అంధగాడు తో ముచ్చటగా మూడో సారి ఈ జంట స్క్రీన్ పంచుకుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ హెబ్బా ప‌టేల్‌ పై తన మనసులో మాట బయటపెట్టాడు రాజ్ తరుణ్. హెబ్బా పటేల్ తో నటించడానికి తనకు చాలా కంఫర్ట్ బుల్ గా ఉంటుందని, హెబ్బాతో వుంటే బోర్ కొట్టదని, ఆమెతో మరిన్ని సినిమాలు చేయాలనుందని ఓపెన్ అయ్యాడు రాజ్ తరుణ్.

రాజ్ తరుణ్- హెబ్బా మధ్య సంథింగ్ సంథింగ్ ఇప్పటికే టాక్ వుంది. ఇప్పడు రాజ్ తరుణ్ మాటలు గాసిప్ రాయుళ్ళకు మరింత సాల్ట్ అదించినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close