పాల్‌తో నిఖిల్ ఇంట‌ర్వ్యూ ?

ఈ ఎన్నిక‌ల‌లో జ‌బ‌ర్‌ద‌స్త్ షోని మించి కామెడీ పండించాడు కె.ఏ పాల్‌. అస‌లు పాల్ లేక‌పోతే.. ఈ ఎల‌క్ష‌న్లు బోర్ కొట్టేసేవ‌ని నెటిజ‌న్లు అంటుంటే.. పాల్ ఎంత ఎంట‌ర్‌టైన్మెంట్ పంచాడో అర్థం చేసుకోవొచ్చు. పాల్ హావ‌భావాలు, కామెంట్లు, స్టేట్‌మెంట్లు.. ఎక్క‌డ ఎలా చూసినా.. న‌వ్వులే న‌వ్వులు. పాల్ ఇంట‌ర్వ్యూల‌కు మీడియా పోటీ ప‌డుతోందంటే.. సోష‌ల్ మీడియాలో పాల్ కి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవొచ్చు.

ఇప్పుడు పాల్ ఇంట‌ర్వ్యూ కోసం ఓ హీరో కూడా ఎగ‌బ‌డుతున్నాడు. త‌నే నిఖిల్‌. పాల్ ఇంట‌ర్వ్యూ కోసం, అపాయింట్‌మెంట్ కోసం నిఖిల్ ఎదురుచూస్తున్నాడు. నిఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. ఇందులో నిఖిల్ పాత్రికేయుడుగా క‌నిపించ‌నున్నాడు. రిపోర్ట‌ర్ల ప‌ని ఇంట‌ర్వ్యూలు చేయ‌డ‌మే క‌దా? అందుకే ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా కె.ఏ పాల్ ని ఇంట‌ర్వ్యూ చేద్దామ‌ని నిఖిల్ ఫిక్స‌య్యాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల కోసం ఈ ఇంట‌ర్వ్యూని విరివిగా వాడుకోవాల‌ని చిత్ర‌బృందం గ‌ట్టిగా భావిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన పాల్ ఇంట‌ర్వ్యూలు ఓ లెక్క‌.. ఇదో లెక్క‌గా ఉండ‌బోతోంద‌ట‌. మ‌రి… ఈసారి పాల్ ఎంత వినోదం పండిస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close