మూవీ మంత్: ఓటీటీలో సినిమాలే సినిమాలు

థియేట‌ర్లు లేని లోటు కొంత వ‌ర‌కూ ఓటీటీలు తీర్చాయి. చిన్నా చిత‌కా సినిమాల‌తో పాటు… వి, నిశ్శ‌బ్దం, పెంగ్విన్‌ లాంటి సినిమాల్ని ఓటీటీలోనే చూడ‌గ‌లిగాం. వాటి ఫ‌లితాలు ఎలా ఉన్నా – సినిమాల‌కు మ‌రీ దూర‌మైపోయామ‌న్న బెంగ‌ని ఓటీటీ వేదిక‌లు త‌గ్గించాయి. ఈ నెల‌లో ఓటీటీ వేదిక ద్వారా మ‌రిన్ని సినిమాలు చూసే అవ‌కాశం ద‌క్కుతోంది. వివిధ ఓటీటీ వేదిక‌ల ద్వారా 7 తెలుగు సినిమాలు విడుద‌ల అవుతోతున్నాయి.

న‌వంబ‌రు 4న మిస్ ఇండియా రాబోతోంది. నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కీర్తి సురేష్ న‌టించిన సినిమా ఇది. ప్ర‌చార చిత్రాలు `మిస్ ఇండియా`పై ఆస‌క్తి ని పెంచుతున్నాయి. సూర్య న‌టించిన `ఆకాశం నీ హ‌ద్దురా` సినిమాపై కూడా చాలా ఆశ‌లే ఉన్నాయి. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. న‌వంబ‌రు 12న ఈ చిత్రాన్ని అమేజాన్ లో చూడొచ్చు. ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` ఈనెల 20న విడుద‌ల అవుతోంది. `గ‌తం` అనే చిన్న సినిమాని అమేజాన్ లో న‌వంబ‌రు 6 నుంచి చూడొచ్చు. (ఆహా), మా వింత గాధ వినుమా (ఆహా), అన‌గ‌న‌గా అతిథి (ఆహా) రెండూ… న‌వంబ‌రు 13న రాబోతున్నాయి. ఇవి కాకుండా ఇత‌ర భాషా చిత్రాలు మ‌రో ప‌ది వ‌ర‌కూ ఈ నెల‌లోనే విడుద‌ల కాబోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close