సుకుమార్ చిత్రంలో ఎన్‌టీఆర్ ఫస్ట్ లుక్ ఇదిగో!

హైదరాబాద్: ఎన్టీఆర్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ఇవాళ లండన్‌లో మొదలయింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్. వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు ఇది 25వ చిత్రంకావటం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com