కేథరిన్ కి కోటి ఆఫర్

చమ్మక్ చల్లో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఇద్దరమ్మాయిలతోలో తన బబ్లీ యాక్టింగ్ తో కుర్ర కారుని అలరించింది కేథరిన్. కెరియర్లో కాస్త వెనుకబడి ఉన్నా ఆడియెన్స్ లో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల సెలక్షన్ విషయంలో పొరపాట్లు చేసిన అమ్మడు టాలీవుడ్లో సరిగా క్లిక్ అవ్వలేకపోయింది కాని కోలీవుడ్లో మాత్రం సూపర్ క్రేజ్ సంపాధించింది. ప్రస్తుతం కోలీవుడ్లో తన హవా కొనసాగిస్తున్నా టాలీవుడ్లో మాత్రం అర కొర ఆఫర్లతో సరిపెట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఓ క్రేజీ ఆఫర్ అమ్మడి చెంత చేరిందని టాక్. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కేథరిన్ కి ఏకంగా కోటి రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడట.

20-30 లక్షల మధ్య ఉన్న అమ్మడికి ఏకంగా స్టార్ హీరోయిన్ కి ఇచ్చేంత రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పడం కాస్త షాకింగ్ గా ఉన్నా.. ఆ సినిమాలో అమ్మడితో చిట్టి పొట్టి డ్రెస్సులేయించి షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇంకా ఆ నిర్మాత ఇచ్చిన ఆఫర్ కి కమిట్ అవ్వలేదట ఈ హీరోయిన్. కేథరిన్ కి కోటి అని ఆ నిర్మాత బాగానే డేర్ చేస్తున్నా.. కోటిస్తున్నాడు కాబట్టి అంతకు అంత అమ్మడిని హాటీగా చూపిస్తాడనడంలో సందేహం లేదు. మరి అమ్మడు ఆ సినిమా అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.

రీసెంట్ గా రుద్రమదేవిలో హాట్ బ్యూటీగా అలరించిన కేథరిన్ మరోసారి అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాలో జతకడుతుంది. ప్రస్తుతం సరైనోడు సినిమా మీదే అమ్మడి ఆశలన్నీ ఆ సినిమా హిట్ అయితే మళ్లీ ఫామ్లోకి వచ్చినట్టే లెక్క.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close