పద్మ విభుషణుడు రజిని కాంత్

కేంద్ర ప్రభుత్వం 2016 ఏడాదికి గాను పద్మ అవార్డ్స్ ని ప్రకటించింది. అందులో భాగంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కి పద్మ విభూషణ్ ని ప్రకటించారు. 2000 సంవత్సరంలో పద్మ భూషణ్ ని అందుకున్న రజని, ఇప్పుడు ఆయన సినిమా పరిశ్రమకి చేసిన సేవలకు గాను పద్మ విభూషణ్ కు ఎంపిక చేసింది. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే….ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన అనుపమ్ ఖేర్ కు పద్మ భూషణ్ దక్కింది. ఇక హీరోయిన్ ప్రియాంక చోప్రా, సింగర్ శ్రేయ ఘోషల్ కు పద్మ శ్రీ అవార్డ్స్ లిస్టులో ఉన్నారు. ఈ అవార్డు పురస్కారాలను జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close