తండ్రిగా ప‌వ‌న్ కొత్త నిర్ణ‌యం

ప‌వ‌న్ క‌ల్యాణ్ నాలుగోసారి తండ్ర‌య్యారు. అభిమానులంతా ఆనంద‌డోళిక‌ల్లో మునిగిపోతున్నారు. ప‌వ‌న్ త‌న బాబుని చూస్తూ మురిసిపోతున్న ఓ ఫొటో సోష‌ల్ మీడియా అంతా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌రో ప‌వ‌ర్ స్టార్ పుట్టేశాడంటూ.. అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు. ప‌వ‌న్ తండ్రిగా ఇప్పుడో కొత్త నిర్ణ‌యం తీసుకొన్నార‌ని తెలుస్తోంది. ఈ బాబుకి క్రీష్టియ‌న్ సంప్ర‌దాయం ప్ర‌కారం పేరు పెట్టాల‌ని నిర్ణ‌యించుకొన్నార్ట‌. అన్నా లెజ్నావా ప‌వ‌న్‌కి మూడో భార్య‌. త‌నో క్రీష్టియ‌న్‌. ప‌వ‌న్ – అన్నాల‌కు ఇది వ‌ర‌కు ఓ పాప పుట్టింది. ఆ అమ్మాయికి పొలెన్ అంటూ క్రీష్టియ‌న్ పేరు పెట్టాడు ప‌వ‌న్‌. ఇప్పుడు బాబు కి కూడా క్రీష్టియ‌న్ పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని స‌మాచారం. ఓ విప్ల‌వ వీరుడి పేరు స్మ‌ర‌ణ‌కు వ‌చ్చేలా ప‌వ‌న్ త‌న బాబు పేరు నిర్ణ‌యించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడివాడ వైసీపీలో డబ్బు పంపిణీ రచ్చ

కొడాలి నాని గుడివాడను స్థావరంగా మార్చుకున్నారు. పార్టీ ఏదైనా నాలుగు సార్లు గెలిచారు. ఐదో సారి గెలవడానికి ఆయన డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. గుడివాడ పట్టణంలో ఒక్కో వార్డుకు...

ఇంత మోసమా కొమ్మినేని ? వైసీపీ క్యాడర్‌ని బలి చేస్తారా ?

వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్...

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close