వైసీపీలో ఇప్పుడు ఎక్కువగా చర్చించుకుంటోంది జగన్ గురించి కాదు.. ఆ పార్టీ చోటా లీడర్ ఫణీంద్ర గురించి. ఆయన లీక్ చేసుకున్న వీడియో గురించి. ఆ వీడియోలో ఉన్న మహిళ గురించి.
శింగనమల నియోజవకర్గంలో వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా ఫణీంద్ర ఉన్నాడు. పార్టీలో తిరుగుతూ.. రాజకీయాలపై ఆసక్తి ఉన్న పక్కింటి మహిళకు పదవులు ఇప్పిస్తానని తిప్పుకునేవాడు. ఈ క్రమంలో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. అవసరమైనప్పుడల్లా హోటల్స్ కు తీసుకెళ్లేవాడు. అయితే ఏ ఉద్దేశంతో చేశాడో కానీ ఓ సారి వీడియో తీసుకున్నాడు. తాజాగా దాన్ని వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. అరగంట తర్వాత డిలీట్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయింది.
ఆ వీడియోలో ఉన్న మహిళ అందంగా ఉండటంతో వైసీపీ నేతల్లోనూ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా చర్చించుకుంటున్నారు. నిన్నటి వరకూ ఆ ఫణీంద్ర ఎవరో శింగనమల నియోజకవర్గంలో తప్ప..బయట ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆయన ఫేమస్. జగన్ కన్నా ఎక్కువ చర్చించుకుంటున్నారు. ఈయన నిర్వాకంతో.. అంబటి రాంబాబు లీలలు మళ్లీ బయటకు వచ్చాయి. అవంతి రాసలీలల ఫోన్ కాల్స్ తో పాటు.. గోరంట్ల మాధవ్ నిర్వాకమూ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది. వైసీపీలో మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయి.
