ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత మృతి

టాలీవుడ్‌లో మ‌రో విషాదం. సీనియ‌ర్ మేక‌ప్ మెన్‌, నిర్మాత జ‌య‌కృష్ణ ఈరోజు హైద‌రాబాద్‌లో మృతి చెందారు. చిరంజీవి, కృష్ణంరాజుల కాంబినేష‌న్‌లో బాపు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకొన్న మ‌నఊరి పాండ‌వులు చిత్రంతో నిర్మాత‌గా మారారు జ‌య‌కృష్ణ‌. అంత‌కు ముందు కృష్ణంరాజుతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఆయ‌న రూపొందించిన కొన్ని చిత్రాల‌కు నిర్మాణ భాగస్వామిగా వ్య‌వ‌హ‌రించారు. మంత్రిగారి వియ్యంకుడు, పాపే మా ప్రాణం,ముద్దుల మ‌న‌వ‌రాలు, స్ర‌వంతి, మిస్ట‌ర్ భ‌ర‌త్ త‌దిత‌ర‌ చిత్రాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. జ‌య‌కృష్ణ స్వ‌స్థ‌లం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా అత్తిలి. రేపు ఆయ‌న స్వ‌స్థ‌లంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తామ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. జ‌య‌కృష్ణ మృతికి టాలీవుడ్ సంతాపం తెలిపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close