రాధే శ్యామ్ చూసిన రాజ‌మౌళి

మ‌రో నాలుగు రోజుల్లో `రాధేశ్యామ్‌` వ‌చ్చేస్తోంది. ఓ వైపు ప్ర‌మోష‌న్లు జోరు అందుకుంటున్నాయి. ప్ర‌స్తుతానికి ప్రీ రిలీజ్ టాక్ మాత్రం బాగానే ఉంది. దాదాపు 400 కోట్ల‌తో తెర‌కెక్కించిన చిత్ర‌మిది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుద‌ల అవుతోంది. ఈ సినిమాకి రాజ‌మౌళి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి గొంతుతోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఇటీవ‌లే వాయిస్‌ని రికార్డ్ చేశారు. ఆరోజే… రాజ‌మౌళికి `రాధేశ్యామ్‌` సినిమా మొత్తం చూపించింద‌ట చిత్రబృందం. రాజ‌మౌళితో పాటు దిల్ రాజు, ఒక‌రిద్ద‌రు సినీ ప్ర‌ముఖులు ఈ సినిమాని చూశార్ట‌. అవుట్‌పుట్ పై రాజ‌మౌళి పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేశాడ‌ని, అయితే.. అక్క‌డ‌క్క‌డ చిన్న క‌రెక్ష‌న్స్ చెప్పాడ‌ని తెలుస్తోంది. రాజ‌మౌళి లాంటి వాడు స‌ల‌హాలు ఇస్తే తీసుకోకుండా ఎలా ఉంటారు? అందుకే అప్ప‌టిక‌ప్పుడు ఆ క‌రక్ష‌న్స్ కార్య‌క్ర‌మం కూడా చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. రాధేశ్యామ్ కోసం ప్ర‌భాస్ – రాజ‌మౌళిల మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూ కూడా సెట్ చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అది సోమ‌వారం పూర్త‌వ్వొచ్చు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఆ ఇంట‌ర్వ్యూని వాడాల‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close