క్లిష్ట‌మైన స్థితిలో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం

ఇటీవ‌ల రాజ‌శేఖ‌ర్ కుటుంబం క‌రోనా బారీన ప‌డిన సంగ‌తి తెలిసిందే. జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌తో పాటు శివానీ, శివాత్మికల‌కు కూడా కోవిడ్ పాజిటీవ్ అని తేలింది. ఆ త‌ర‌వాత‌.. మిగిలిన‌వాళ్లంతా మెల్ల‌గా కోలుకున్నారు. కానీ.. రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం మాత్రం ఇంకా కుదుట‌ప‌డలేదు. ఆయ‌న ఆరోగ్య స్థితి క్లిష్టంగా మారిన‌ట్టు తెలుస్తోంది. శ్వాస‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు త‌లెత్తాయ‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని శివాత్మిక కూడా త‌న ట్విట్ట‌ర్ లో ధృవీక‌రించింది. “నాన్న‌గారి ప‌రిస్థితి క్లిష్టంగానే వుంది. ఆయ‌న క‌రోనాతో గ‌ట్టిగా పోరాడుతున్నారు. మీ అంద‌రి ప్రార్థ‌న‌లు, ప్రేమ‌తో ఆయ‌న త్వ‌ర‌గా కోలుకుంటార‌న్న న‌మ్మ‌కం ఉంద‌“ని ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో రాజ‌శేఖ‌ర్ చికిత్స పొందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close