ఐటం సాంగ్స్ కు సై అంటుంది..!

సరిగ్గా టాలీవుడ్ లో హీరోయిన్స్ షార్టేజ్ ఉన్న టైంలో వచ్చి సూపర్ సక్సెస్ అయ్యింది రకుల్ ప్రీత్ సింగ్. మొదట చిన్న హీరోలతో చేసి ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీగా పేరు సంపాదించింది ఈ అమ్మడు. ఆమె కోసం హీరోలు పోటీ పడటం కూడా వింటూనే ఉన్నాం. అయితే స్టార్ హీరోయిన్ గా చేస్తుంది కదా.. ఐటం సాంగ్స్ చేయదుకదా అనుకుంటే పొరబడినట్టే.. ఇదేవరో అంటుంది కాదు ముద్దుగుమ్మే స్వయంగా చెబుతుంది. అవకాశం వస్తే ఐటం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ కూడా తాను సై అంటుంది రకుల్. ఎవరైనా స్టార్ స్టేటస్ లో ఉన్నప్పుడు ఐటం సాంగ్స్ గట్రా వచ్చినా నో అని చెప్పేస్తారు. కాని అమ్మడు మాత్రం అందుకు విరుద్ధంగా తాను అవి కూడా చేసేందుకు సిద్ధమే అని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.

అంతేకాదు ఐటం సాంగ్స్ అంటే కేవలం ఓ వారం కష్టపడితే సరిపోతుంది దానికే 50 లక్షల నుండి డిమాండ్ ను బట్టి కోటి కూడా వసూళు చేయొచ్చని అంటుంది రకుల్. చూస్తుంటే ఓ పక్క స్టార్ హీరోయిన్ గా చేస్తూనే రకుల్ త్వరలోనే ఐటం గాళ్ గా మారే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. మరి రకుల్ కు ముందు ఐటం సాంగ్ అవకాశం ఎవరిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close