ఎక్స్ క్లూజీవ్ : నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియో ఇక ఉండదా..?

నానక్ రామ్ గూడలోని రామానాయుడు స్టూడియో చాలా ఫేమస్. సినిమా షూటింగ్ లకు అడ్డా. కొన్ని వేల సినిమాల షూటింగులు ఇక్కడ జరిగాయి. చిన్నా పెద్ద అనే తేడాలు లేకుండా అనేక సినిమాల చిత్రీకరణకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియో. అయితే ఇప్పుడీ స్టూడియో చరిత్రలో కలిసిపోనుంది. స్టూడియో వైభవం అంతా గతం కానుంది.

అవును.. నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియో ఇంక వుండదు. సురేష్ బాబు .. ఈ ప్రాంతాన్ని మీనాక్షి కనస్ట్రషన్స్ సంస్థకు డెవలప్మెంట్స్ కొరకు ఇచ్చేశారు. ఇక్కడ ఫ్లాట్స్ నిర్మించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే దీనికి సంబధించిన పనులు తెర వెనుక చకచక జరిగిపోతున్నాయి. ప్రస్తుతం అక్కడ బెల్లం కొండ శ్రీనివాస్- సంతోష్ శ్రీనివాస్ ల సినిమా షూటింగ్ జరుగుతుంది. బాహుసా నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో జరిగే చివరి సినిమా షూటింగ్ ఇదే కావచ్చని మాట్లాడుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూ ధర్మ పరిరక్షణే తిరుపతిలో టీడీపీ అస్త్రం..!

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకుంది. ఎప్పటిలా అభివృద్ధి చేస్తామనో.. మరొకటో చెప్పడం లేదు. ట్రెండ్‌కు తగ్గట్లుగా.. హిందూత్వాన్ని.. హిందూ ధర్మాన్నే హైలెట్ చేసుకోవాలని నిర్ణయించింది. అందుకే.....

కేక్ క‌ట్ చేసి హ‌ర్ట్ చేసిన విజ‌య్ సేతుప‌తి

ఈరోజు విజ‌య్ సేతుప‌తి బ‌ర్త్ డే. త‌మిళంలో త‌నో పెద్ద స్టార్‌. తెలుగులోనూ అభిమానుల్ని ఏర్ప‌ర‌చుకుంటున్నాడు. అయితే.. త‌న పుట్టిన రోజున అనుకోని వివాదంలో ప‌డ్డాడు విజ‌య్ సేతుప‌తి. ఆ త‌ర‌వాత‌.. త‌న...

“డీపీఆర్‌”ల కోసం సీఎంల వెంట పడుతున్న షెకావత్..!

పిట్టపోరు పిల్లి తీర్చిందంటున్నట్లుగా అయింది తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయతీ. ఎలాంటి లొల్లి లేకుండా ఎవరి ప్రాజెక్టులు వారు కట్టుకుంటే.. కేంద్రానికి ఫిర్యాదు చేసేవాళ్లు ఉండేవారు కాదు. కానీ రాజకీయం కోసం.....

వ్యాక్సిన్‌పై నెగెటివ్‌ ప్రచారం కట్టడి ఎలా..?!

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు అంత ఆతృతగా ఎదురు చూడటం లేదు. అదేదో కరోనా నుంచి కాపాడే వజ్రాయుధం అని ప్రజలు అనుకోవడం లేదు . దాని వల్ల కొత్త సమస్యలు వచ్చి...

HOT NEWS

[X] Close
[X] Close