సాహోలో జ‌క్క‌న్న పాత్ర ఎంత‌?

రాజ‌మౌళి – ప్ర‌భాస్ మ‌ధ్య అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇండ్ర‌స్ట్రీలో ప్ర‌భాస్‌కి అతి ద‌గ్గ‌రైన వ్య‌క్తుల్లో రాజ‌మౌళి ఒక‌డు. బాహుబ‌లితో వీరిద్ద‌రి అనుబంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. బాహుబ‌లి త‌ర‌వాత ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంద‌న్న విష‌యంలో స‌ల‌హాలు ఇచ్చింది కూడా రాజ‌మౌళినే. సాహో క‌థ విన్న వెంట‌నే నిర్ణ‌యం తీసుకునే ముందు ప్ర‌భాస్ సంప్ర‌దించిన వ్య‌క్తి కూడా రాజ‌మౌళినే. సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వ‌చ్చింది కూడా జ‌క్క‌న్న‌నే.

అంతేకాదు.. సాహో ఫైన‌ల్ వ‌ర్ష‌న్ చూసి `ఓకే.. గో ఎహెడ్‌` అని ముద్ర వేసింది కూడా జ‌క్క‌న్నే అని టాక్‌. ఈ సినిమా లెంగ్త్  3 గంట‌లు దాటేస్తే… అందులోంచి పావుగంట కుదించింది కూడా జ‌క్క‌న్నేన‌ట‌. మొత్తానికి సాహో విష‌యంలో తెర వెనుక నుంచి రాజ‌మౌళి చేసిన స‌హాయం చాలానే ఉంది. సినిమా హిట్ట‌యితే.. ఈ విష‌యాన్నీ బ‌య‌ట‌కు వ‌చ్చేవి. కానీ ఫ‌లితం తేడా కొట్ట‌డంతో ఎవ్వ‌రూ చెప్పుకోవ‌డం లేదు. క‌నీసం రాజ‌మౌళి కూడా సాహోపై ఒక్క ట్వీటూ చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close