సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో చోరికి ప్రయత్నించాడు ఓ దొంగ. ఓ అగంతకుడు మహేష్ బాబు ఇంటి గోడ దూకి లోపలికి వచ్చాడు. మంగళవారం రాత్రి సమయంలో లో చోరీ ప్రయత్నం జరిగింది. దొంగతనం చేసే క్రమంలో ఎత్తయిన గోడపై నుంచి దూకడంతో దొంగకి తీవ్ర గయాలయ్యాయి.
ఇంటి ప్రహరీ పక్కుకు దొంగ పడిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో దొంగ ను ని పట్టుకొని జూబ్లీహిల్స్ పోలీసులకు సెక్యూరిటీ సమాధానం ఇచ్చింది. మూడు రోజుల కిందట ఒడిశా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తిగా ఆ అగంతకుడిని గుర్తుంచారు. దొంగకి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటన సమయంలో మహేశ్ బాబు ఇంట్లో లేరని సమాచారం.