మెగా ఫ్యామిలీని షేక్ చేస్తున్న సాయి ఎత్తుగడలు..

సాయి ధరం తేజ్.. మేమమామ సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చినా రెండు సినిమాలకే ఒక సెపరేట్ మాస్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. సేఫ్ జోన్లో వెళ్తున్న సాయి సినిమాల్లో రీసెంట్ గా వచ్చిన సుబ్రమణ్యంఫర్ సేల్ కూడా భారీ విజయాన్నే అందుకుంది. దిల్ రాజు నిర్మించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాను హరీశ్ శంకర్ డైరెక్ట్ చేశాడు. అయితే ఈరోజు సాయి పుట్టిన రోజు సందర్భంగా తను చేస్తున్న సుప్రీం, తిక్క సినిమాల ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు సుప్రీం హీరో.

కుర్రాడు మాంచి ఫాంలో దూసుకెళ్తున్నాడనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనోడి స్ట్రాటెజీ కూడా చాలా భిన్నంగా ఉంది. మెగా ఇమేజ్ వద్దు అంటూనే మామయ్యలను వాడి వాయించేస్తున్నాడు. ప్రస్తుతం సాయి ధరం తేజ్ తీస్తున్న సుప్రీం సినిమాలో కూడా మెగాస్టార్ మరో పాటను రీమిక్స్ చేస్తున్నాడట. మెగాస్టార్ పాటని రీమిక్స్ చేస్తే ఆ సినిమాకొచ్చే క్రేజే వేరు అందుకే మరోసారి ఆ ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో.

అంతేకాదు మనోడు వేసే ఎత్తుగడలకు మెగా ఫ్యామిలీని సైతం షేక్ చేస్తున్నాయని టాక్. మరి కుర్రాడు స్పీడ్ ఇలానే కొనసాగించాలని.. కెరియర్ కూడా ఫుల్ ఫాంతో ముందుకు దూసుకెళ్లాలని కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close