సీనియర్స్ కి హీరోయిన్స్ కొరత తీరినట్లే !

సీనియర్ హీరోయిన్స్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. అనుష్క భాగమతి తర్వాత థియేటర్ సినిమానే చేయలేదు. ఇప్పుడు మిస్టర్ పోలిశెట్టితో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చింది. తమన్నా మంచి వరుసపెట్టి సినిమాలు చేస్తుంది. ఇందులో వెబ్ కంటెంట్ ఎక్కువ. ఐతే ‘జైలర్’ రూపంలో ఆమె ఖాతాలో మంచి విజయం పడింది. నయనతార ‘జవాన్’ తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంది.

ఇలా సినీయర్ హీరోయిన్స్ ఫామ్ లోకి రావడంతో సీనియర్ హీరోలకు హీరోయిన్స్ కొరత తీరినట్లేనని చెప్పాలి. అనుష్క చాలా రోజుల సినిమాలకి దూరమైపోయింది. ఆమె పేరు పరిశీలించడమే తగ్గిపోయింది. ఇప్పుడు పోలిశెట్టి విజయం ఆమెను మళ్ళీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. చిరంజీవి చేయబోతున్న కొత్త సినిమాకి ఆమె పేరునే పరిశీలిస్తున్నారు.

అలాగే నయనతార, తమన్నాలు కూడా సీనియర్స్ కి మంచి ఆప్షన్ అయ్యారు. దీంతో పాటు అనుష్క, తమన్నా, అనుష్క.. లేడి ఒరియంటెడ్ సినిమాలు చేశారు. ఐతే ఫామ్ కోలోపోవడంతో వాటి సందడి తగ్గింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకోవడంతో వారితో అలాంటి సబ్జెక్ట్ లు చేయాలనుకున్నవారికి కూడా మళ్ళీ ఆప్షన్ ఓపెన్ అయినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close