శ‌ర్వా టైటిల్‌: ర‌ణ రంగం

శ‌ర్వానంద్ – సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. సూర్య దేవ‌ర నాగ వంశీ నిర్మాత‌. శ‌ర్వా పాత్ర రెండు షేడ్స్ లో సాగ‌బోతోంది. ఈ చిత్రానికి `ర‌ణ రంగం` అనే పేరు ఖ‌రారు చేశారు. ఇది వ‌ర‌కు `ద‌ళ‌ప‌తి` అనే పేరు కూడా ప‌రిశీలించారు. చివ‌రి వ‌ర‌కూ ఆ టైటిలే ఖ‌రారు అవుతుంద‌ని అనుకున్నారు. కానీ.. ద‌ళ‌ప‌తి టైటిల్ మ‌రొక‌రి ద‌గ్గ‌ర ఉండ‌డం వ‌ల్ల‌… అది కుద‌ర్లేదు. చివ‌రికి `ర‌ణ‌రంగం` ఖాయ‌మైంది. శ‌ర్వా ఫ‌స్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. గ‌డ్డం, నోట్లో పొగ‌లు గ‌క్కుతున్న చుట్ట‌తో.. ర‌ఫ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు శ‌ర్వా. ఇది కాకుండా మ‌రో లుక్ కూడా ఉంది. దాన్నీ త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిని క‌థానాయిక‌లుగా న‌టించారు. ఆగస్టు 2న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాడు. ఇప్ప‌టికి మూడొంతులు చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి అమ్మకం ఆస్తుల లిస్ట్ చాలా పెద్దదే..!?

తమిళనాడులో నిరర్థకంగా ఉన్న ఆస్తులను అమ్ముతున్నామని వాటిని అమ్మేస్తే.. రూ. కోటిన్నర కూడా రాదంటూ... అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. మరి కోటిన్నర కోసమే ఇన్ని విమర్శలను ఎందుకు ఎదుర్కొంటున్నారు.. దేవుడి ఆస్తుల్ని...

ప్రజల భాగస్వామ్యంతో.. “మన పాలన – మీ సూచన..!”

అధికారం చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా.. ఏపీ సర్కార్ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలనుకుంది. దాని ప్రకారం ఐదు రోజుల పాటు మేథోమథనం నిర్వహిస్తోంది. ప్రజల ఆలోచనలు, సూచనలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ...

నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కున్నా

చిత్ర‌రంగంలో లైంగిక వేధింపులు స‌ర్వ‌సాధార‌ణ విష‌యంగా మ‌రిపోయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ... ఈ విష‌యంలో నోరు మెద‌ప‌లేదు. `చెబితే అవ‌మానం` అని భ‌య‌ప‌డ్డారు. కానీ ఆ భ‌యాల్ని వ‌దిలి.. బ‌య‌ట‌కు వ‌స్తున్నారు...

ఇక పూరి.. ద‌బాంగ్‌!

బాలీవుడ్‌లో ఓ సినిమా చేయ‌డానికి పూరి జ‌గ‌న్నాథ్ గ‌ట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఓ బాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న‌ట్టు పూరి ఇటీవ‌లే ప్ర‌క‌టించాడు. అందులో ఓ అగ్ర క‌థానాయ‌కుడు...

HOT NEWS

[X] Close
[X] Close