మ‌ధుర జ్ఞాప‌కాల్ని మిగిల్చింది-శ్ర‌ద్ధాక‌పూర్‌

సాహో చిత్రంతో బాలీవుడ్ హీరోయిన్‌ శ్ర‌ద్ధాక‌పూర్ తెలుగులో అరంగేట్రం చేస్తోంది. ఇందులో తాను పోలీస్ పాత్ర చేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ నెల 30న ఈ సినిమా విడుద‌లకానుంది. ఈసంద‌ర్భంగా సినిమా విశేషాల్ని శ్ర‌ద్ధాక‌పూర్ పాత్రికేయుల‌తో పంచుకుంది. “సాహో సినిమాతో హైద‌రాబాద్ నాకు రెండో ఇల్లుగా మారిపోయింది.ఈ రెండేళ్ల ప్ర‌యాణంలో ఈ సినిమా నాకు ఎన్నో మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల్ని మిగిల్చింది. ఇండియ‌లోనే అతిపెద్ద యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా ఇది. క‌థ విన‌గానే చాలా న‌చ్చింది. నా పాత్ర బాగుండ‌టంతో పాటు బ‌హుభాషా సినిమా కావ‌డంతో అంగీక‌రించాను. ప్ర‌భాస్ నిజాయితీ క‌లిగిన న‌టుడు. ద‌ర్శ‌కుడు సుజీత్‌ను పూర్తిగా న‌మ్మి ఈ సినిమా చేశాను. నా కెరీర్‌లో తొలిసారి ఈ సినిమా కోసం యాక్ష‌న్ సీక్వెన్స్‌లో న‌టించాను. పోలీస్ పాత్ర కావ‌డంతో బాధ్య‌త‌గా భావించి సినిమా చేశాను” అని చెప్పింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close