మొన్నటిదాకా బాబాయ్ తో.. ఇప్పుడు అబ్బాయ్ తో..

హీరోయిన్స్ అన్న తర్వాత ఎవరు హీరో అయినా సరే వారితో చేసేయాలి. టాలీవుడ్లో బాబాయ్ అబ్బాయ్ లతో చాలా మంది భామలే చేశారు తాజాగా వారి చెంత చేరింది షేర్ హీరోయిన్ సోనాల్ చౌహాన్. చూపుల్తో చంపేసే ఈ హాట్ గాళ్ మొన్నటిదాకా బాలయ్య బాబు సినిమాలతో బిజీ అయ్యి ప్రస్తుతం అబ్బాయ్ కళ్యాణ్ రామ్ సినిమాలో నటించింది. షేర్ సినిమాలో కళ్యాణ్ రామ్ తో నటించిన అమ్మడు ఈ సినిమాలో కూడా తన హాట్ లుక్స్ తో ఆడియెన్స్ ని ఆకర్షిస్తుందట.

మల్లిఖార్జున్ దర్శకత్వం వహిస్తున్న షేర్ సినిమా కొమరం వెంకటేష్ నిర్మిస్తున్నారు. నిన్న ఆడియో వేడుక జరుపుకున్న షేర్ ఆడియో వేడుకలో నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటే ఎన్టీఆర్ అనే వృక్షం నుండే మేమంతా వచ్చాం. మేమంతా ఒక్కటే దయచేసి మమ్మల్ని వేరు చేయకండి అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు కళ్యాణ్ రామ్. అన్నయ్య ఏం చేసినా ఆయనకి సపోర్ట్ గా నేను వెనుక ఉన్నాను అన్నాడు యంగ్ టైగర్ యంగ్ టైగర్.

పటాస్ సెంటిమెంట్ తోనే తమ్ముడి చేత ఆడియో రిలీజ్ చేసిన కళ్యాణ్ రామ్ అన్నయ్య మరి షేర్ ని కూడా పటాస్ లా హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి. రీసెంట్ గా పండగ చేస్కోలో బికినీతో అలరించిన సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో కూడా హాట్ బికినీ వేస్తుందని టాక్. మరి కళ్యాణ్ రామ్ యాక్షన్, సోనాల్ అందాలు కలిసి షేర్ సినిమాను ఏ రేంజ్ హిట్ చేస్తాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తూచ్.. శ్రీవారి భూములు అమ్మాలని బోర్డు నిర్ణయం తీసుకోలేదన్న సుబ్బారెడ్డి..!

శ్రీవారి భూములు అమ్మడానికి ఆస్తులు గుర్తించి..రిజిస్ట్రేషన్ అధికారాలను కూడా అధికారులకు కట్టబెట్టేసిన తర్వాత... ఇప్పుడు వివాదం ఏర్పడటంతో.. టీటీడీ బోర్డు చైర్మన్ మాట మార్చారు. భూములు అమ్మడానికి పాలక మండలి నిర్ణయం తీసుకోలేదని...కేవలం...

బీజేపీ తల్చుకుంటే శ్రీవారి ఆస్తుల అమ్మకం నిలిపివేత ఎంత సేపు..!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయంపై బీజేపీ భగ్గమని లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు దీక్షలకు సిద్ధమయ్యారు..తెలంగాణ నేతలు కూడా.. ఊరుకునేది లేదని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా......

ఏడాదిలో 90 శాతం హామీలు అమలు చేశాం : జగన్

మద్యం రేట్లను పెంచడం ద్వారా మద్యం తాగే వారి సంఖ్య 24 శాతం మేర తగ్గిపోయిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. మన పాలన- మీ...

స్టూడియోల‌కు పూర్వ వైభ‌వం

జీవితం ఓ సైకిల్ చ‌క్రం లాంటిది. ఎక్క‌డ మొద‌లెట్టామో తిరిగి అక్క‌డికే వ‌చ్చి ఆగుతాం. సినిమాల ప‌రిస్థితి ఇప్పుడు అలానే మారింది. ఇది వ‌ర‌కూ సినిమా అంటే స్టూడియో వ్య‌వ‌హార‌మే. తొలి స‌న్నివేశం...

HOT NEWS

[X] Close
[X] Close