సుకుమార్, దేవిలు సినిమా ప్రేమకథ కాదా..!

ప్రేమకథల్లో మంచి నైపుణ్యం కలిగిన దర్శకుడు సుకుమార్.. ఆర్య నుండి ఆర్య-2 వరకు సుకుమార్ ప్రేమకథ తీస్తున్నానడంటే చాలు దానికి చాలా ప్రాముఖ్యత ఉండేలా చూసుకుంటాడు. యువతలో కూడా సుకుమార్ నుండి సినిమా అంటే కచ్చితంగా ప్రేమకథనే ఆశిస్తారు. ఎప్పటినుండే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరోగా రావాలనే ఎదురుచూస్తున్నాడు. సరైన సమయం కోసం ఎదురు చూసిన దేవి ఆ సమయం ఆసన్నమైందని గమనించి సుకుమార్ దర్శకత్వంలో మూవీ చేసేందుకు సిద్ధమయ్యాడు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఆర్యలా ఉంటుంది అని ఒకరు అంటుంటే కాదు కాదు మరోలా ఉంటుందని ఇంకొకరు అనుకోవడం మొదలెట్టారు. అయితే సినిమాపై వస్తున్న వార్తలను గమనించిన సుకుమార్.. దేవితో సంగీతానికి సంబందించిన కథతోనే సినిమా తీద్దామనే ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితులతో చెప్పాడట. సుక్కు దర్శకత్వంలో దేవి తీసే సినిమా సంగీతానికి సంబందించిన కథా నేపథ్యంతో నడుస్తుంది.

ప్రస్తుతం సుకుమార్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా మీదే దృష్టి పెట్టాడు. ఆ సినిమా పూర్తయ్యాక కాని దేవి సినిమా గురించి ఆలోచిస్తాడు. నాన్నకు ప్రేమతో సినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే కదా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close