సందీప్ కిష‌న్ సినిమాకి ఏమైంది?

వరుస ఫ్లాపుల‌తో అల్లాడుతున్నాడు సందీప్ కిష‌న్‌. గ‌తేడాది చివ‌ర్లో విడుద‌లైన `తెనాలి రామ‌కృష్ణ‌` కూడా ఘోరంగా బోల్తా కొట్టింది. ఇప్పుడు త‌న ఆశ‌ల‌న్నీ `ఏ 1` ఎక్స్‌ప్రెస్ పైనే. హాకీ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. జీవ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. షూటింగ్ కూడా ప్రారంభ‌మైంది. అయితే.. అనుకోకుండా ఈ సినిమాకి బ్రేక్ ప‌డింద‌ని తెలుస్తోంది. ఈ సినిమా ఫుటేజ్ చూసుకున్న సందీప్ కాస్త అసంతృప్తిలో ఉన్నాడ‌ని టాక్‌. జీవన్ ఈ సినిమాని హ్యాండిల్ చేయ‌లేక‌పోతున్నాడ‌ని, జీవ‌న్ స్థానంలో మ‌రొక‌ర్ని ద‌ర్శ‌కుడిగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న‌లో సందీప్ ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఇదో త‌మిళ చిత్రానికి రీమేక్‌. మాతృక తీసిన ద‌ర్శ‌కుడిని తీసుకొచ్చి, సినిమాని పూర్తి చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. జీవ‌న్ ఉంటాడు గానీ, డైరెక్ష‌న్ బాధ్య‌తంతా త‌మిళ ద‌ర్శ‌కుడు చూసుకునే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close