స‌న్నీ లియోన్‌పై మోజు తీర‌లేదురా…

‘రాజశేఖరా… నీపై మోజు తీరలేదురా’ అన్నట్టు స‌న్నీ లియోన్‌తో సినిమాలు తీయాలని ప్రయత్నించే దక్షిణాది దర్శక నిర్మాతలకు ఆమెపై మోజు తీరినట్టు లేదు. ఒక్కప్పటి ఈ శృంగార తారను భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన హిందీ చిత్రపరిశ్రమకు ఆమెపై మోజు ఎప్పుడో తీరింది. రెండేళ్ల నుంచి సన్నీ లియోన్‌ని మెయిన్ హీరోయిన్‌గా పెట్టి సినిమాలు తీయడం లేదు. ఓన్లీ ఐటమ్ సాంగులకు పరిమితం చేశారు. రెండు మూడు రోజులు మహా అయితే ఐదు రోజుల్లో ఐటమ్ సాంగులు తీసేస్తారు. సన్నీ డైరీలో బోలెడు డేట్స్ మిగులుతున్నాయి. అదే దక్షిణాది దర్శక నిర్మాతలకు కలిసిచ్చింది. కథలతో సన్నీ ఇంటి దగ్గర క్యూ కడుతున్నారు. రెమ్యునరేషన్ గట్టిగా ఆఫర్ చేసినవాళ్లకు కాదనకుండా డేట్స్ ఇస్తుందామె. ఆల్రెడీ దక్షిణాది భాషల్లో ‘వీరమహాదేవి’ అని ఒక పీరియాడికల్ ఫిల్మ్ చేస్తుంది. తాజాగా మరో సౌత్ సినిమాకి సన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. కన్నడ దర్శకుడు రఘురాజ్ చెప్పిన రివేంజ్ డ్రామాలో నటించడానికి అంగీకరించార్ట‌. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో మల్కాపురం శివకుమార్ ఈ సినిమాను నిర్మిస్తార్ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close