ప్ర‌భాస్ నుంచి ఓ స‌ర్‌ప్రైజ్‌

ప్ర‌భాస్ త్వ‌ర‌లో ఓ బాలీవుడ్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని, టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ని ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రేపు ఉద‌యం 7 గంట‌ల‌కే రాబోతోంది. ఈ విష‌యాన్ని ప్ర‌భాస్ త‌న ఇన్ స్ట్రా ద్వారా చెప్పేశాడు. రేపటి కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాని ఇన్ స్ట్రాలో త‌న ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నాడు ప్ర‌భాస్. బాలీవుడ్ లో ప్ర‌భాస్ గ్రాండ్ ఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే ఓ బాలీవుడ్ మ‌ల్టీస్టార‌ర్ లో న‌టిస్తున్నాడ‌ని, ఈ సినిమా బ‌డ్జెట్ 400 కోట్ల‌కు పైమాటే అని టాక్‌. ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న మంగ‌ళ‌వారం ఉద‌య‌మే రాబోతోంది. అందులో ఎలాంటి స‌ర్‌ప్రైజ్‌లు ఉంటాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

గ్రేటర్ హీట్ : కేసీఆర్ పొలిటికల్..మోదీ అపొలిటికల్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం తారస్థాయికి చేరింది. అవడానికి స్థానిక సంస్థ ఎన్నికే అయినా... ప్రచారంలోకి అగ్రనేతలు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రచారసభలో...

తుపాను బాధితులకు జగన్ ఊహించనంత సాయం..!?

నివర్ తుపాన్ కారణంగా కోస్తా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే దశలో సర్వం కోల్పోయిన రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు కోస్తా మొత్తం తుపాను...

HOT NEWS

[X] Close
[X] Close