ఏపీ కౌన్సిల్ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలోకి మరో రెండు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ పదవులకు ఈనెల 3నజరిగిన ఎన్నికలలో తెలుగుదేశం విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిన్న జరిగింది. కర్నూలు, ప్రకాశం జిల్లాలలో ఎన్నికలు జరిగిన రెండుచోట్లా టీడీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసులరెడ్డి, కర్నూలులో శిల్పా చక్రపాణిరెడ్డి గెలిచారు. స్థానిక సంస్థలలో జగన్ పార్టీకి బలం ఎక్కువ ఉన్నా చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనను గెలిపించాయని చక్రపాణిరెడ్డి చెప్పారు. వైసీపీ ప్రకాశంజిల్లాలో ఈ ఎన్నికలను బహిష్కరించిన సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరోసారి రికార్డ్ ధర పలికిన బాలాపూర్ గణనాథుడి లడ్డూ

బాలాపూర్ గణనాథుడి లడ్డూ మరోసారి రికార్డ్ ధర పలికింది. నిమజ్జనం సందర్భంగా మంగళవారం ఉదయం లడ్డూ వేలం నిర్వహించగా..గతేడాది కన్నా మూడు లక్షలు అదనంగా పలికింది. ఈ ఏడాది 30లక్షల ఒక వెయ్యి రూపాయలకు...

ఖైరతాబాద్ మహా గణపతికి వీడ్కోలు.. ట్యాంక్ బండ్ వద్ద ఇదీ పరిస్థితి!

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ఘట్టం పూర్తి అయింది. ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద గణనాథుడిని నిమజ్జనం చేశారు. 70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవాన్ని...

ఢిల్లీ కొత్త సీఎంగా ఆమెకే బాధ్యతలు

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ నేత, విద్యాశాఖ మంత్రి అతిశీ మర్లీనా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అతిశీకి సీఎం పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. కేజ్రీవాల్...

జానీ మాస్ట‌ర్ కేసు: ఛాంబ‌ర్ ఏం చేస్తోంది?

జానీ మాస్ట‌ర్ పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు అవ్వ‌డంతో ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. హేమ క‌మిటీ నివేదిక దేశం మొత్తాన్ని షేక్ చేస్తున్న నేప‌థ్యంలో ఇలాంటి విష‌యాల్ని సీరియ‌స్ గా తీసుకొని,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close