తేజ… ‘వెబ్ మూవీ’

ఓటీటీ వ‌ల్ల ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కొత్త దారులు దొరికాయి. వెబ్ సిరీస్‌లూ, వెబ్ మూవీల‌కు వేదిక క‌నిపించిన‌ట్టైంది. ఈ కోవ‌లో..ఓ వెబ్ మూవీ రూపొందించారు తేజ‌. త‌న శిష్యుడి కోసం. క‌థ తేజ‌దే. నిర్మాత కూడా ఆయ‌నే. నిజం కాలంలో జ‌రిగే ఓ క‌థ ఇది. చాలా బోల్డ్ గా ఉంటుంద‌ట‌. 30 నిమిషాల పాటు సాగే ఈ వెబ్ మూవీ.. షూటింగ్ కూడా పూర్త‌యింది. తేజ ద‌గ్గ‌ర గ‌త కొన్నేళ్లుగా ప‌నిచేస్తున్న రాకేష్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారారు. ఈ వెబ్ మూవీ షూటింగ్ స‌మ‌యంలోనే తేజ‌కు క‌రోనా సోకింద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న బాగానే ఉన్నార‌ని, ఇప్పుడు కోలుకుంటున్నార‌ని స‌మాచారం. అమేజాన్‌లో ఈ వెబ్ మూవీ స్ట్రీమ్ అయ్యే అవ‌కాశాలున్నాయి. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డ‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అన్‌లాక్ 5.0 : ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లకు గ్రీన్ సిగ్నల్..!

ఎట్టకేలకు..దాదాపుగా ఆరు నెలల గ్యాప్ తర్వాత సినిమా ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అన్‌లాక్‌ 5.0లో భాగంగా..అక్టోబర్ పదిహేనో తేదీ నుంచి ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ప్రారంభించుకోవచ్చు. కోవిడ్ నిబంధనలు...

మద్యం అక్రమ రవాణాలో దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం రవాణాను రాజకీయ పార్టీల నేతలు సైడ్ బిజినెస్‌గా చేసుకున్నారు. గతంలో మచిలీపట్నం పార్లమెంట్‌కు పోటీ చేసిన బీజేపీ నేత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా ఈ సారి వైసీపీ నేత...

రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే చేతులు మిగలవు : సీపీఐ నారాయణ

కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో బలపడటానికి అగ్రెసివ్ మార్గాన్ని ఎంచుకుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్ల బిగింపు నిర్ణయంపై దూకుడుగా వెళ్లి రైతాంగంలో మద్దతు పెంచుకుని ఓటు బ్యాంక్‌ను ప్రభావవంతంగా...

ప‌వ‌న్ సినిమా… మిర‌ప‌కాయ్ – 2?

హ‌రీష్ శంక‌ర్ ని ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్టిన సినిమా `మిర‌ప‌కాయ్`. నిజానికి ఈ సినిమాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తో తీయాల‌నుకున్నాడు హ‌రీష్‌. కానీ కుద‌ర్లేదు. అది గుర్తుపెట్టుకునే హ‌రీష్ శంక‌ర్‌ని పిలిచి `గ‌బ్బ‌ర్ సింగ్‌`...

HOT NEWS

[X] Close
[X] Close