‘న‌ర్త‌న‌శాల’ టికెట్… 10 ల‌క్ష‌ల నుంచి 50 రూ. వ‌ర‌కూ

శ్రేయాస్ ఏటీటీ ద్వారా `న‌ర్త‌న‌శాల‌` విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 24 న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా `న‌ర్త‌న‌శాల‌`లోని 17 నిమిషాల స‌న్నివేశాల్ని విడుద‌ల చేస్తున్నారు. బాల‌కృష్ణ స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ఓ ర‌కంగా సౌంద‌ర్య చివ‌రి సినిమా. అయితే ఇది ఉచితంగా చూళ్లేం. టికెట్ కొనాల్సిందే. టికెట్ ధ‌ర‌ని 50 రూపాయ‌లుగా నిర్ణ‌యించిన‌ట్టు టాక్‌.

అయితే బాల‌య్య అభిమానుల‌కు ఓ ఆఫ‌ర్ ఇవ్వ‌బోతున్నారు. ఈ సినిమా ద్వారా వ‌చ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగించాల‌ని బాల‌కృష్ణ భావిస్తున్నారు. అందుకే త‌న అభిమానుల్నీ ఇందులో భాగ‌స్వాములుగా చేద్దామ‌నుకుంటున్నారు. సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు 50 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. బాల‌య్య అభిమాని అయితే టికెట్ ని ఎంత‌కైనా కొనొచ్చు. కొంత‌మంది అభిమానులు `న‌ర్త‌న శాల‌` టికెట్ ని రూ.10 ల‌క్ష‌ల‌కు కొనాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. వాళ్ల వివ‌రాల్ని త్వ‌ర‌లోనే బాల‌య్య ప్ర‌క‌టించ‌బోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close