వాణిశ్రీ కుమారుడి ఆత్మ‌హ‌త్య‌… కార‌ణ‌మేంటి?

వాణిశ్రీ కుమారుడు అభిన‌య్ ఆత్మ‌హ‌త్య సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆయ‌న డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. వ‌య‌సు కూడా త‌క్కువే. ఈరోజు ఉద‌యం చెన్నై శివార్ల‌లోని త‌న ఫామ్ హోస్ లో ఆత్మ హ‌త్య చేసుకున్నారు. ఇంత చిన్న వ‌య‌సులో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని అంతా ఆరా తీస్తున్నారు. పోలీసులు కూడా ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ప్ర‌స్తుతానికి అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేశారు.

ఆత్మ‌హ‌త్య వెనుక ఆర్థిక కార‌ణాలున్నాయంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆస్తి త‌గాదాల్లో అభిన‌య ఇరుక్కున్నాడ‌ని తెలుస్తోంది. వాణిశ్రీ‌కీ – అభిన‌య్ కీ కొన్ని గొడ‌వ‌లు ఉన్నాయ‌ని, కొన్నేళ్లుగా అభియ‌న త‌ల్లికి దూరంగానే ఉంటూ వ‌స్తున్నాడ‌ని, ఇరు కుటుంబాల మ‌ధ్య రాక‌పోక‌లు కూడా లేవ‌ని చెన్నై వ‌ర్గాలు చెబుతున్నాయి. వీటిలో నిజ‌మేంట‌న్న‌ది పోలీసులే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close