కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్‌కోసం రాములమ్మ ఎదురుచూపులు

హైదరాబాద్: రాములమ్మ విజయశాంతి మళ్ళీ సొంతగూటికి చేరటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్‌లో చేరికకోసం ఆమె సన్నిహితులు కేసీఆర్‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు. విజయశాంతిలాగానే పార్టీని వీడిన మరికొందరు నేతలుకూడా ఆమెతోబాటు రీఎంట్రీకి ప్రయత్నిస్తున్నారని సమాచారం.

2009 పార్లమెంట్ ఎన్నికల్లో విజయశాంతికి మెదక్ సీటు ఇచ్చి కేసీఆర్ గెలిపించారు. తెలంగాణ రాష్ట్రసమితిలో ఎప్పుడూ కేసీఆర్ పక్కనే కనిపిస్తూ ఒక వెలుగు వెలిగిన విజయశాంతి, తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ తరపున మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇక అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుబ్రహ్మణ్య.. ఏదో గట్టి ప్లానే

రవిశంకర్ ఆల్ రౌండర్. యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, డైరెక్షన్ ఇలా పలు విభాగాల్లో ఆయనకి ప్రతిభ వుంది. ఇప్పుడు ఆయన తనయుడు అద్వాయ్ ని తెరకి పరిచయం చేస్తున్నారు. స్వయంగా రవిశంకర్ దర్శకత్వం...

మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తులా… రేవంత్ స‌ర్కార్ కు తెల్ల‌రేష‌న్ కార్డులిచ్చే ఆలోచ‌న ఉందా?

తెలంగాణ‌లో తెల్ల రేష‌న్ కార్డుల సంగ‌తి రేపు మా ఇంట్లో ల‌డ్డూల భోజ‌నం క‌థ‌లా మారింది. గ‌త ప‌ది సంవ‌త్స‌రాల్లో కొత్త కార్డుల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురు చూశాయి. పెళ్లిళ్లు అయి,...

జానీ మాస్ట‌ర్ స‌స్పెండ్… వైసీపీకి జ‌న‌సేన‌కు ఇదీ తేడా!

రాజ‌కీయాల్లో మార్పుల‌కు శ్రీ‌కారం చుడుతాం అంటూ ప్ర‌క‌టించే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్... త‌ను చెప్పిన మాట‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టే ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌పై వేధింపుల విష‌యంలో పార్టీ...

మల్లాది మౌనం..జంపింగ్ కోసమేనా?

వైసీపీ సీనియర్ నేతలంతా సైలెంట్ మోడ్ లో ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అధికారం ఉన్నన్నాళ్లు లౌడ్ స్పీకర్ లాగా చెలరేగిపోయిన సీనియర్లు.. అధికారం కోల్పోయాక కిక్కురుమనడం లేదు. వైసీపీ అనుకూల మీడియాలో తరుచుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close