విరాగాలు : తగలడిన సభా పర్వం

సవాళ్లూ ప్రతిసవాళ్లే సభను కాలబెట్టినారు
విలువల ఆనవాళ్లు లేకుండా సమయం తగలెట్టినారు
జనం గూర్చి కాస్తయినా చర్చలచట జరిగేనా?
తిట్ల దండకాలు తప్ప.. మరో ముచ్చటసలు ఉండేనా?

అర్థవంతమైన చర్చలకు చెల్లిపోయె కాలం
సమర్థులైన నాయకులకు పట్టెనండి గ్రహణం
సభా మర్యాద, సాంప్రదాయం మిథ్య అగుట ఖర్మం
రాజకీయ స్వార్థపరతే ఈ పోకడలలో మర్మం

విలువైన శాసనసభా సమయం వృథా అయిపోతున్నది. అసలు చర్చజరగాల్సిన కీలకాంశాలన్నిటినీ పక్కన పెట్టేసి.. ఏది ఎత్తుకుంటే అదే టాప్‌ ప్రయారిటీ అన్నట్లుగా రాజకీయ పార్టీలు దాన్నే పట్టుకుని కొట్టుకుంటూ ఉండడంతో సభా సమయం గడచిపోతున్నది. బుధవారం నాడు సభా సమయం మొత్తం ఇలాగే వృథా కావడం గమనార్హం. భూదందాల పేరుతో.. వైకాపా వారు రోజంతా ఆందోళనాత్మకంగానే గడపడంతో.. చివరికి వారి పార్టీ సభ్యులందరి సస్పెన్షన్‌ వరకు అది దారితీయడం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close