1000 సినిమాల రికార్డ్ సొంతం చేసుకున్న బి.ఎ.రాజు

సినిమా హీరో హీరోయిన్ ఎవరైనా సరే.. దర్శకుడు, నిర్మాత ఎంత పెద్ద వాళ్లైనా సరే సినిమా విడుదల ముందు జనాల్లోకి తీసుకెళ్లె విధానంలోనే ఆ సినిమా వసూళ్ల ప్రభావం ఉంటుంది. దానికి సంబంధించిన విషయాలను చూసుకుంటూ ఉండే వారే పీఆర్వోలు. అటు సినిమా వాళ్లకు ఇటు ప్రేక్షకులకు మధ్య వారదిలా ఉంటారు పీఆర్వోలు. ప్రస్తుతం ఎంతమంది పీఆర్వోలు ఉన్నా తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు బి.ఎ.రాజు.

సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమానిగా పరిశ్రమలో అడుగుపెట్టిన రాజు సినిమా రిపోర్టర్ గా, జర్నలిస్ట్ గా చేసి ఆ తర్వాత పీఆర్వోగా మారారు. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న బి.ఎ.రాజు ప్రపంచంలో ఏ పీఆర్వో సాధించని అరుదైన రికార్డ్ ను తన సొంతం చేసుకున్నాడు. తన కెరియర్లో 1000 సినిమాలకు పైగా పీఆర్వోగా పనిచేసిన రాజు అరుదైన రికార్డ్ సాధించాడు.

కుర్ర పీఆర్వోలకు ధీటుగా సక్సెస్ఫుల్ పీఆర్వోగా బి.ఎస్ రాజు మరిన్ని సినిమాలకు పనిచేసి మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close