త‌మిళం, క‌న్న‌డ‌ల్లో భారీ ఓపెనింగ్ రెండ‌వ‌వారంలో 150 ధియెట‌ర్స్ ఎక్స్‌ప్రెస్ రాజా

హీరో శర్వానంద్, సుర‌భి లు జంట‌గా యు.వి.క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో మేర్ల‌పాక గాంధి ద‌ర్శ‌కత్వంలో నిర్మించిన ఎక్స్‌ప్రెస్ రాజా విడుద‌ల‌రోజు నుండి పాజిటివ్ టాక్ తో పాటు శ‌ర్వానంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ రెవిన్యూ తో సూప‌ర్బ్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది. స‌క్రాంతి బ‌రిలో భారీ కాంపిటేష‌న్ తో విడుద‌ల‌య్యి మెద‌టి లాభాలు తెచ్చుకున్న చిత్రం గా ముందొర‌స‌లో వుంది. ఈరోజు(22 జన‌వ‌రి) త‌మిళం, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుద‌ల‌య్యింది. అంతేకాకుండా భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆంద్రా, తెలంగాణాలో 150 ధియోట‌ర్స్ రెండ‌వ వారంలో పెంచ‌టం విశేషం. అవ‌న్ని హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది. ప్ర‌త్యేఖంగా సంక్రాంతి కి పూర్తి వినోదం తో వ‌చ్చిన చిత్రంగా ఫ్యామిలి ఆడియ‌న్స్ ఘ‌న‌విజ‌యాన్ని అందించారు. ఈ అఖండ విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి చిత్ర యూనిట్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

మేర్లపాక గాంధీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచ‌నాలు అందుకున్నారు. అంతేకాకుండా స్క్రీన్‌ప్లే కొత్త‌గా వుండ‌టంతో ఆడియ‌న్స్ థ్రిల్ ఫీల‌య్యారు. మెద‌టి 10 నిమిషాలు సినిమా మిస్ కాకూడ‌ద‌ని ముందునుండి చెప్పుకుంటూ వ‌చ్చారు. అలానే చిత్రం లో కూడా మెద‌టి ప‌ది నిమిషాలు కీ రోల్ ప్లే చేయ‌టం ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు లో రాలేదని చెప్ప‌టం విశేషం. శ‌ర్వానంద్ స్టైల్ అండ్ ఫెర్‌ఫార్మ్‌న్స్ చాలా కొత్త‌గా వుంది. సుర‌భి న‌ట‌న అందం చాలా ప్ల‌స్ అయ్యాయి. అలాగే స‌ప్త‌గిరి, ష‌క‌ల‌క శంక‌ర్‌, ధ‌న‌రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి మ‌రియు బ్ర‌హ్మ‌జి ల పాత్ర‌ల పేర్లే చిత్రంలో చ‌క్కిలిగింత‌లు పెట్టాయి. సినిమా కి హైలెట్ కామెడి అని చెప్పుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close