బీజేపీ ముఖ్యనేత కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మీడియా ప్రకటన

ప్రధాని మోదీ 14 వ్యవసాయ పంటలకు మద్దతు ధర ప్రకటించటంపట్ల హర్షం వ్యక్తం చేశారు.. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ జాతీయ నేత కృష్ణంరాజు. వరి పంటకు 200 మద్దతు ధర ప్రకటించటం వల్ల ఎకరాకు కనీసం 6 వేల నుంచి 8 వేల లాభం రైతుకు చేకూరుతుందని ఆయన అన్నారు..

జులై మొదటివారం లో మద్దతు ధర ప్రకటించటం వలన రైతులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపశమనం లభిస్తుందని.. పంట కొనుగోలు భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడకుండా కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది అని మీడియా తో అన్నారు..

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయటమే బీజేపీ లక్ష్యం అని కృష్ణంరాజు చెప్పారు..

గతంలో తాను చెప్పిన విధంగానే రైతులకు మద్దతు ధర ప్రకటించటం పట్ల మోడీ కి కృష్ణంరాజు కృతజ్ఞతలు తెలియజేశారు..

33 సంవత్సారాలుగా ఇంత పెద్ద మొత్తం లో మద్దతు ధర పెరగలేదని.. బీజేపీ రైతు పక్షపాతి అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. ఆహారభద్రత కు రైతులే ప్రాణం అన్న మోడీ మాటలను గుర్తుచేశారు కృష్ణం రాజు…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంధించిన 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ మీద ఉందన్నారు..

భౌతిక దాడులు చేయటం ద్వారా టీడీపీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందన్నారు.. ప్రజలు టీడీపీ చర్యలను గమనిస్తున్నారు.. సమయం వచ్చినప్పుడు వారే సమాధానం చెప్తారు అన్నారు కృష్ణం రాజు..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close