నాన్నకు ప్రేమతో గురించి పవర్ స్టార్ ఏమన్నాడంటే..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో సినిమా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ క్లైమాక్స్ లో పండించిన ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా చేస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ చూసి వారి తారక్ ను అభినందించడం జరిగింది.

అయితే నాన్నకు ప్రేమతో సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చూశాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు సినిమాకు పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యాడట.. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ కు పవన్ కూడా లీనమయ్యాడని తన సన్నిహితులు చెబుతున్నారు.

సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అభినయం గురించి ప్రత్యేకంగా ప్రస్థావించడంతో పాటుగా సుకుమార్ దర్శకత్వ ప్రతిభను కూడా పవన్ మెచ్చాడని అంటున్నారు. అయితే సాధారణంగా పైకి అలా కనిపించకపోయినా పవన్ కళ్యాణ్ కూడా చాలా సెంటిమెంట్ కలిగిన వ్యక్తి అని మనకు తెలిసిందే. మరి వస్తున్న ఈ వార్తలన్ని నిజమా కాదా అన్నది మాత్రం కచ్చితంగా చెప్పలేం. ఏది ఏమైనా పవర్ స్టార్ చూసింది, మెచ్చుకుంది నిజమే అయితే ఇదో మంచి విశేషం అని చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close