హైద‌రాబాద్‌లో షూటింగ్ క‌ష్ట‌మేనా?

తెలంగాణ‌లో షూటింగుల‌కు అడ్డా హైద‌రాబాద్‌. ఇక్క‌డే బోలెడ‌న్ని లొకేష‌న్లు ఉన్నాయి. స్టూడియోలున్నాయి. న‌గ‌ర శివార్ల‌లోకి వెళ్తే.. సెట్లు వేసుకోవ‌డానికి బోలెడంత జాగా. అందుకే షూటింగుల‌కు హైద‌రాబాద్ తిరుగులేని అడ్డాగా మారింది. లాక్ డౌన్ నేప‌థ్యంలో కొన్ని ష‌ర‌తుల‌తో షూటింగుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. త్వ‌ర‌లోనే షూటింగులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే.. హైద‌రాబాద్ ప‌రిస్థితి చూస్తే మాత్రం ఇదివ‌ర‌క‌టిలా స్వేచ్ఛ‌గా షూటింగులు చేసుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే… తెలంగాణ‌లో కరోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌లో హైద‌రాబాద్ ఒక‌టి. స‌గం కేసులు జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే ఉన్నాయి. కంటెంన్మెంట్ జోన్లు కూడా హైద‌రాబాద్‌లో ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి.

ఇక మీద‌ట హైద‌రాబాద్ అవుడ్డోర్ షూటింగులు అంతే తేలిక కాదు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ షూటింగులూ చేసుకోలేరు. అంతెందుకు తెలంగాణ ప్ర‌భుత్వం షూటింగుల‌కు అనుమ‌తి ఇచ్చినా, హైద‌రాబాద్‌లో మాత్రం షూటింగుల‌కు నో చెబితే.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదు. పైగా పెద్ద హీరోలు సైతం కొంత‌కాలం పాటు హైద‌రాబాద్‌లో షూటింగులు వ‌ద్దు అని చెబుతున్నార్ట‌. చేసుకున్నా రెడ్ జోన్‌ల‌కు దూరంగా ఉండాలి. ఆ ప్రాంతం నుంచి వ‌చ్చే.. సిబ్బందిని షూటింగుల‌కు దూరం పెట్టాలి. ఇదంతా పెద్ద త‌ల‌నొప్పే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close