సుకుమార్ శిష్యుడితో సాయిధ‌ర‌మ్ తేజ్‌

సుకుమార్ రైటింగ్స్ సంస్థ నుంచి.. త‌న శిష్యుల్ని ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం చేస్తున్నాడు సుకుమార్‌. అందులో భాగంగానే కార్తీక్ దండు చేత మెగా ఫోన్ ప‌ట్టిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. సుకుమార్ తో పాటు ‌ బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.
ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం. ఇదో మిస్టీక్ థ్రిల్ల‌ర్ అని చిత్ర‌బృందం చెబుతోంది.

ఎనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ లో ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహ‌స్ప‌తిః సింహరాశౌ స్థిత న‌మ‌యే, అంతిమ పుష్క‌రే’ అని సంస్కృతంలోని వాక్యంతో పాటు ష‌ట్‌చ‌క్రంలో ఓ క‌న్ను చూపిస్తున్నారు. అస‌లు ఈ క‌న్ను, ష‌ట్‌చ‌క్రం, సంస్కృత వాక్యం.. వీటితోనే క‌థ ముడి ప‌డి ఉంద‌ట‌. ప్ర‌స్తుతం క‌థానాయిక కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close