ప్ర‌భాస్ సినిమా: ‘ఆది పురుష్‌’

ప్ర‌భాస్ బాలీవుడ్ లో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని, దాన్ని టీ సిరీస్ నిర్మిస్తోంద‌ని ఓ ప్ర‌చారం సాగుతోంది. దీనికి సంబంధించిన ఓ అప్ డేట్ ఈరోజు ఇస్తాన‌ని నిన్నే.. ఇన్ స్ట్రాలో మాటిచ్చాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు ఆ అప్ డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించేశారు. అదే… `ఆది పురుష్‌`. `సెల‌బ్రెటింగ్ విక్టరీ ఆఫ్ గుడ్ ఓవ‌ర్ ఈవిల్‌` అనేది ఉప శీర్షిక‌.

టైటిల్ లోగో, డిజైన్ బ‌ట్టి చూస్తే.. ఇదో ఇతిహాస గాథ అని అర్థం అవుతోంది. ఓమ్ రౌత్ ద‌ర్శ‌కుడు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌భాస్ హ‌నుమంతుడిగా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టిస్తాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. దాదాపు 400 కోట్ల పైచిలుకు బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. బాలీవుడ్ నుంచి మ‌రో ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు కూడా ఈ సినిమాలో న‌టిస్తాడ‌ని తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close